అవసరాలకోసం ఇంట్లో వాళ్లకు తెలియకుండా వ్యభిచారం చేసే వారిని చూసాం కాని కన్న తల్లి అనుమతితోనే రెండు నెలల పడక సుఖానికి ఒప్పుకుని తన కన్యత్వాన్ని అర్పించుకున్న అమ్మాయిని మీరెప్పుడైనా చూసారా.ఈమెను చూస్తే ఇంతందంగా వుంది ఇదేం పోయేకాలమని అంటారు.ఇక ఈ పని చేసినందుకు ఆమెకు చాలా రిలీఫ్‌గా వుందట,ఇదేం తప్పు కాదని వాదిస్తుంది కూడా.అంగట్లో కూరగాయలను పెట్టినట్లుగా ఈ లేడి ఆన్‌లైన్లో తన శీలాన్ని పెట్టింది ఎవరు ఎక్కువగా డబ్బులిస్తే వారితో గడపడానికి సిద్దపడింది.ఇంతకు ఈమెతో గడిపింది కుర్రాడు కూడ కాదు 50 యేళ్ల వయస్సున్న మధ్యవయస్కుడు.ఈ కుర్రదాన్ని ఇంతగా నచ్చి కొన్న ఆ రసికరాజు ఎక్కడుంటాడో తెలుసుకుందాం...



బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి‘సిండరిల్లా ఎస్కార్ట్స్‌’వెబ్‌సైట్‌ ద్వారా తన శీలాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా మంచి ధరతో తన శీలాన్ని 50వ దశకంలో ఉన్న‘టోరీ ఎంపీ 1.3 మిలియన్‌ పౌండ్ల (దాదాపు పది కోట్ల రూపాయలు)కు కొన్నాడట..ఆయనతో పాటు రెండు నెలలు డేటింగ్‌ చేశాక,తన కన్యత్వాన్ని అర్పించానని లియా తెలిపారు.ఇక తన తల్లి అనుమతితోనే శీలాన్ని అమ్ముకున్నానని,ప్రేమించి భగ్నపడే కన్నా ఇలా డబ్బులకు కన్యత్వాన్ని అమ్ముకోవడం మంచిదంటూ  అమ్మ ఇచ్చిన సలహా తనకు ఎంతో నచ్చి ఇలా చేసానని ఆ యువతి తెలిపారు.



ఇక తాను కన్యత్వాన్ని పోగొట్టుకున్నాక,ఎంతో స్వేచ్ఛ లభించిందన్న భావం కలిగి,గుండెల మీది నుంచి ఎంతోభారం దిగి పోయినట్లుగా  అనిపించిందని లియా ఉత్సాహంగా చెప్పారు.ఎవరో తెలియని వ్యక్తితో ఏకాంతంగాగడిపి ఆశాభంగం పొందడం కన్నా ఇలాపొందిన అనుభవం తనకు బాగాఅనిపించిందని ఈడబ్బుతో తాను లండన్‌కు సమీపంలో ఓఇంటిని కొనబోతున్నా అని మిగిలిన డబ్బుతో‘ప్రాపర్టీ బిజినెస్‌’చేయాలనుకుంటున్నానని ఆమె తెలిపారు.



తాను కన్యత్వాన్ని అర్పించిన వ్యక్తి మంచి మర్యాదస్తుడని,అలాంటి వ్యక్తితో గడపడం ఓ మంచి అనుభవమని లియా చెప్పుకొచ్చారు.ఇక తాను ఎందుకు కన్యత్వాన్ని అమ్ము కోవాలనుకుంటుందో ‘సిండ్రిల్లా ఎస్కార్ట్స్‌’కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె ముందుగానే వివరించిందట.చూసారుగా డబ్బులకోసం మనిషి గడ్డితింటాడనే నానుడి ఊరికే రాలెదు అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.ఇక డబ్బు కోసం అందరు ఆడపిల్లలు ఇలాగే ఆలోచిస్తే లోకం పరిస్దితి ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: