Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:39 am IST

Menu &Sections

Search

60మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటారట..! అమ్మో ఏం జరుగుతుందో..!

60మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటారట..! అమ్మో ఏం జరుగుతుందో..!
60మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటారట..! అమ్మో ఏం జరుగుతుందో..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కశ్మీర్‌ లోయలో రైస్‌ బౌల్‌గా పేరున్న ఎనిమిది తాలూకాల్లో త్రాల్‌ కూడా ఒకటి.  ఈ ఎనిమిది ప్రాంతాల్లోనూ  ఉగ్రవాదులకు మద్దతు ఎక్కువే. పుల్వామా, రాజ్‌పోరా, కాకాపోరా, త్రాల్‌, షహోరా, అవంతిపురా, అరిపాల్‌లు టెర్రరిస్ట్‌ స్థావరాలు. అందుకే తరచూ భారీగా ఎన్‌కౌంటర్లు జరుగుతుంటాయి.  సైన్యం ఈ ప్రాంతం ఎక్కువ దృష్టిపెట్టడానికి కారణమిదే. లష్కరే తోయిబా కశ్మీర్‌ చీఫ్‌ అబూ ఖాసీంను ఇక్కడే మట్టుబెట్టాయి దళాలు. అల్లరి మూకలు  సైన్యంపై దాడికి దిగేది కూడా ఈ ప్రాంతంలోనే. 


పుల్వామా, అవంతిపురా ప్రాంతాల్లో సైన్యం నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. వాస్తవానికి పుల్వామాలో ఉగ్రదాడులు, బ్యాంక్‌ దోపిడీలు, సైన్యం నుంచి ఆయుధాలు లాక్కొనే ఘటనలు, కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుంటాయ్‌. ఈ ప్రదేశంలో చాలాసార్లు సీఆర్పీఎఫ్‌ బలగాలు టెర్రరిస్ట్‌లకు లక్ష్యంగా మారాయి. అందుకే  కమరాయ్‌ పోరా, కరీమాబాద్‌, సంబూరా, లేల్‌హార్‌, తహబ్‌, అగ్లార్‌, లిట్టర్‌, బమ్ను, కోయిల్‌ ప్రాంతాల్లో ఆపరేషన్‌ అంటే భద్రతా బలగాలు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తాయ్‌. ఉగ్రవాదులకంటే స్థానికుల నుంచే  ఎక్కువ ప్రతిఘటన ఉంటుంది. 


హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీని 2016లో ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత ఈ ప్రదేశం నుంచి ఏడాదిలో దాదాపు 90 మంది టెర్రరిస్ట్‌లుగా మారినట్లు అనుమానిస్తున్నాయ్‌ నిఘా వర్గాలు. విదేశీ ఉగ్రవాదులకు పుల్వామా జిల్లా ఒక డెన్‌. బుద్గామ్‌ జిల్లాలోని పఖర్‌పోరా నుంచి పుల్వామాలోకి వారు వస్తుంటారు. ఈ జిల్లాలోని యర్వాన్‌ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు స్థావరాలుగా మారాయి. ఈ ప్రాంతంలోకి భద్రతా బలగాలు ప్రవేశిస్తే.. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు తెలియజేయడానికి  భారీ సంఖ్యలో కొరియర్లు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఒకవేళ బలగాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. టెర్రరిస్ట్‌లు బుద్గామ్‌ లేదా అనంతనాగ్‌, షోపియన్‌ ప్రాంతాలకు పారియేందుకు సహకరిస్తారు స్థానికులు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న భారత బలగాలు పుల్వామాపై పూర్తి ఏకాగ్రత పెట్టాయి. ఈ రెండు మూడు నెలల్లోనే  దాదాపు 500 మంది ఉగ్రవాదులు ఇక్కడ తిష్ఠ వేసినట్లు తెలుసుకున్నాయి. అందుకే 600లకుపైగా గాలింపు ఆపరేషన్లను చేపట్టాయి. 60 మంది ఉగ్రవాదులు సరిహద్దు దాటినట్లు గట్టి ఆధారాలు సంపాదించాయి భారత సైనిక బలగాలు. 60 terrorists crossing borders ..! What's going on!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వంటావార్పుతో ఆర్టీసీ కార్మికుల నిరసన
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కర్తాపూర్ కారిడార్
చిరంజీవి.. జగన్ ను ఎందుకు కలుస్తున్నారో తెలిసిపోయింది..!
జగన్ అల్టిమేటంతో... సీనియర్ ఎన్టీఆర్ అల్లుడికి కొత్త కష్టం !
బోటు వెలికితీత సాధ్యమేనా? మరోసారి ప్రయత్నిస్తారట!
రూ.20కోట్లు మింగేసిన ఈగలు.. టమోట రైతులు లబోదిబో!
మళ్లీ మావోల కదలికలు మొదలు!
మరదలితో వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా..?
అమ్మో.. ! తెలంగాణలో ఇన్ని బాల్యవివాహాలా?
ఆందోళన రేకెత్తిస్తున్న యురేనియం అన్వేషణ
ఆర్టీసీ డ్రైవర్ తీవ్ర మనస్థాపం.. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని..!
లాటరీలో 3 కోట్లు వస్తాయన్న మాటలు నమ్మి..!
నెల్లూరులో ఒకటే ఉత్కంఠ.. జగన్, చంద్రబాబు ఇద్దరూ...!
వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
హుజూర్‌నగర్‌లో సర్వ శక్తులు ధారపోస్తున్న నేతలు
ఇకపై హెచ్‌1బీ వీసా జారీ ప్రకియ కఠినతరం
ఆయుధ పూజపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టిన రక్షణ మంత్రి
ఇసుక లభ్యత సులభతరం దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు
ఇథియోపియా ప్రధానికి నోబెల్ పురస్కారం
పాలు మరగపెడితే.. మీగడలా ప్లాస్టిక్ వచ్చింది..!
యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ !
తల్లిదండ్రులూ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి.. ఎందుకంటే..!
ఏపీ రాజధాని వ్యవహారంపై కొనసాగుతున్న ఉత్కంఠ!
శేషాచల అడవుల్లో స్థానిక స్మగ్లర్లు హల్ చల్
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్స్.!
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై జగన్ కీలక ప్రకటన
సిరిమాను ఉత్సవాలకు విజయనగరం పట్టణం ముస్తాబు..!
రివర్స్ టెండరింగ్ విషయంలో జగన్ సంచలన నిర్ణయం
వై.ఎస్.ఆర్. కంటి వెలుగు పథకం ప్రారంభం
ఎన్నికలకు సిద్ధమవుతున్న జగన్ ప్రభుత్వం!
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటపడే అవకాశాలు లేనట్టేనా!
మరో ఫైట్ కు రెడీ అయిన టీమిండియా
పేదలకు కంటి వెలుగవుతున్న జగన్
అమితాబ్ కు రామ్ చరణ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ !
కర్రల సమరంలో తలలు పగిలాయ్.. రక్తం చిమ్మింది.. !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.