Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 4:46 pm IST

Menu &Sections

Search

బిజేపి సీట్లు తగ్గించుకోవడానికి కారణమేంటి ?

బిజేపి సీట్లు తగ్గించుకోవడానికి కారణమేంటి ?
బిజేపి సీట్లు తగ్గించుకోవడానికి కారణమేంటి ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిజేపిలో అంత ఊపు లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు.ఏదో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారడం, ప్రతిపక్షాల నుంచి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను చేర్చేసుకోవడం, విపక్షం బలహీనతతో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ బయటపడాల్సిందే కానీ..ఇదివరకటి అంత ఊపులేదు అని అంటున్నారు.  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ  చతికిల పడుతుందని వారు పేర్కొంటున్నారు.


ప్రత్యేకించి మహారాష్ట్రలో అయితే ఒక దశలో 170 సీట్లకు పోటీ చేయాలని అనుకున్న భారతీయ జనతా పార్టీ, చివరకు 150  సీట్లకే తగ్గిందట. ఇదంతా ఆ పార్టీ బలహీనతే అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ ల నుంచి బోలెడంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది భారతీయ జనతా పార్టీ. ఇదివరకు ఏపీలో చంద్రబాబు నాయుడు చేర్చుకున్న రీతిన అక్కడ ఎమ్మెల్యేలను చేర్చుకుంది కమలం పార్టీ.  అలా ప్రతిపక్షాన్ని దెబ్బతీసే వ్యూహాన్ని నమ్ముకుందట. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వమే అద్వాన్నంగా ఉంది కాబట్టి ఇది బిజేపికి కలసి వస్తుందంటున్నారు విశ్లేషకులు.


ఇకపోతే, శివసేనకు అదనంగా ఇరవై సీట్లను కేటాయించిందట కమలం పార్టీ  ఇక ఇప్పుడున్న పరిస్దితిలో రాహుల్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇవ్వడం మాట అటుంచుతే, తను డిప్రెషన్లోకి  వెళ్లిపోయినట్లుగా ఉన్నాడని అనుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక దేశంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. దానికి కారణం బీజేపీ పై ఏదో ఒక రోజు ప్రజలకు విరక్తి రాకపోదా.. తమకు ఓట్లు పడకపోవా అన్న ఆశతో ఉన్నట్టుగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. ఇదే కమలం పార్టీకి ఇప్పుడు ఉపశమనం కాబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక అక్టోబర్ 21న ఓటింగ్ జరుగనుండగా, 24 న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 
 The reason for the reduction of seats in the Bharatiya Janata Party
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.