Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 3:28 pm IST

Menu &Sections

Search

జగన్ ముద్దు... కేసీఆర్ వద్దు అంటూ నినదిస్తున్న తెలంగాణా ఆర్టీసీ కార్మికులు

జగన్ ముద్దు... కేసీఆర్ వద్దు అంటూ నినదిస్తున్న తెలంగాణా ఆర్టీసీ కార్మికులు
జగన్ ముద్దు... కేసీఆర్ వద్దు అంటూ నినదిస్తున్న తెలంగాణా ఆర్టీసీ కార్మికులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆర్టీసీ సమ్మె మొదలై  ఆరూ  రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కార్మికుల డిమాండ్లపై స్పందించలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆర్టీసీ కార్మికులు ఆరు రోజులుగా సమ్మె చేస్తుండగా  మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా  ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. అయితే సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తునప్పటికీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ప్రయాణికులకు  ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ప్రైవేటు అద్దె బస్సులను తిప్పుతున్నప్పటికీ అవి ప్రయాణికుల పూర్తి అవసరాలను తీర్చ లేక పోతున్నాయి. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో  ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు కూడా తక్కువ సంఖ్యలో ఉండడంతో బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె కి ప్రతిపక్ష పార్టీలన్ని  మద్దతు తెలుపుతున్నాయి. ఇక ఉద్యోగ సంఘాల మద్దతు కూడా కూడగట్టుకొని... సమ్మెను ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. కాగా  కార్మికులు తమ వాదనను కోర్టు లో కూడా వినిపించారు. 

 

 

 

 

 

 అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలనీ  అడిగితే కేసీఆర్ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని... ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతూ కార్మికుల సమ్మె చేపట్టి హామీలను నెరవేర్చమని  అడిగినప్పటికీ కూడా కెసిఆర్ స్పందించడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లుగానే... తెలంగాణలో కూడా విలీనం చేయాలని కోరితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చేయడం లేదని  కార్మికులు  ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్మికులు అందరూ జగన్ ముద్దు  కేసీఆర్ వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.

#tsrtc-strike-2019----------jagan-muddu-kcr-vaddu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అత్తింట్లో కొత్త కోడలికి షాక్... శోభనం గదిలో భర్తకు బదులు.?
నా పారితోషకం 2 ఏళ్లలో భారీగానే పెరిగింది... కానీ..? తాప్సి షాకింగ్ కామెంట్స్
ఆ మూడు సినిమాల వసూళ్లు చూస్తే దేశంలో ఆర్థిక మందగమనం లేదని అర్థం చేసుకోవచ్చు : కేంద్ర మంత్రి
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం... బరిలో ఉన్న 16 మంది పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కాంగ్రెస్
నాకు విస్కీ అంటే చాలా ఇష్టం... కానీ ఆ కారణాల వల్లే మానేసాను : శ్రుతిహాసన్
నేటి నుండి ఆర్టీసీ సమ్మె ఉదృతం... నేడు వంట వార్పు... 19న తెలంగాణ బంద్
పరువు పోతుందని గుడి వద్దే అన్న కుటుంబాన్ని హతమార్చాడు...
ఈఎస్ఐ స్కామ్ లో విచారణ వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు...
ఈ సారి ప్రభాస్ బర్త్ డే జరిగేది ఎక్కడో తెలుసా..?
రాహుల్ తో తన ప్రేమ గురుంచి నిజం చెప్పిన పునర్నవి
పవన్ కళ్యాణ్ తో నాకు అలాంటి సినిమా అయితే ఒకే... శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరి పోరు... మరి గెలిచేదెవరు.?
జీఎస్టీ లోపాలున్నాయంటూ నిర్మలా సీతరామన్ పై ప్రశ్నల వర్షం... ఆమె ఏమన్నారంటే.?
ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్... భారీగా పెంచిన జీతాలు
ఎక్స్ పోసింగ్ ఓకే కానీ... లిప్ లాక్ మాత్రం కుదరదు అంటున్న తమన్నా
మహాబలిపురంలో...మోదీ, జింగ్ పింగ్ స్నేహగీతిక
రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన స్వామీజీ ... చివరికి మహిళలతో..?
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని మేము హామీ ఇవ్వలేదు.. మంత్రి పువ్వాడ అజయ్
హుజార్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి భారీ షాక్...మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ
బాలికతో రాత్రికి రాత్రే పెళ్లి... కానీ పొద్దున లేచేసరికి..?
బీరు బాబులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం... ఇక బీర్లు కష్టమే.?
నగర వాసులు 5 రోజులు బట్టలు ఉతకొద్దంటూ అధికారుల హెచ్చరిక.. ఎందుకో తెలుసా.?
కేసీఆర్ వర్సెస్ కోదండరాం... ఎవరి వ్యూహం ఫలించనుంది
ఇక చూసుకో నా సామిరంగా... కిట కిటలాడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులు
వర్షాలతో నగరం మహా సుందరం... ఎక్కడ చుసిన బురద మయం
బిగ్ బాస్ గురించి నాగార్జున చెప్పిన ఆ మాట నిజమేనా.? అయోమయంలో ప్రేక్షకులు
హైదరాబాదుడు : తెరుచుకున్న మ్యాన్ హొల్స్... ఆద మరిస్తే మటాష్
కరీంనగర్ జిల్లాలో అరుదైన జీవి ప్రత్యక్షం... చూసేందుకు ఎగబడుతున్న జనాలు
ఫోర్బ్స్ జాబితా విడుదల... మొదటి స్థానంలో మళ్ళీ ముకేశ్ అంబానీ...ఈ సారి ఓ టీచర్ కూడా సంపన్నుల జాబితాలో చేరాడు
ఆ సీన్స్ గురుంచి ముందే అమ్మకి చెప్పేస్తా : పాయల్ రాజ్ పుత్
కొత్త గవర్నర్ తో న్యాయం జరగబోతుంది...ఆనందం వ్యక్తం చేసిన విహెచ్
నన్నయ్య వర్సిటీ విద్యార్థినుల లేఖపై సీఎం జగన్ ఆగ్రహం...తక్షణమే?
గీత గోవిందం లాంటి ముద్దు సీన్స్ నేను చేయను... బాలయ్య భామ షాకింగ్ కామెంట్స్
హర్యానా ఎన్నికలు : రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్న పోరు
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లతో మచిలీట్నం లో అంత టెన్షన్ టెన్షన్
కేసీఆర్ ఆ మాట అన్న ఆశ్చర్య పోనక్కర్లేదు... విజయశాంతి సెటైర్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.