బంగారం ధర మళ్ళి భారీగా తగ్గింది. ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మొన్నటికి మొన్న భారీగా తగ్గిన బంగారం ధర నిన్నటికి నిన్న భారీగా పెరిగింది. ఈరోజు బంగారం ధర మళ్ళి భారీగా దిగొచ్చింది. బంగారం తగ్గడం చూసి వెండి కూడా అదే బాట పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,980 వద్ద నిలకడగా ఉంది.       

                            

ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా స్థిరంగానే ధర రూ.36,650 వద్ద కొనసాగుతుంది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.48,500 వద్దనే స్థిరంగా కొనసాగుతుంది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.38,500 వద్ద 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.37,450 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.   

                                      

అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గడంతో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏకంగా 1,500 డాలర్ల క్షీణించింది. దీంతో ఔన్స్ బంగారం ధర 0.24 శాతం క్షీణతతో 1,497.35 డాలర్లకు తగ్గింది. అందుకే బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.    

                                

మరింత సమాచారం తెలుసుకోండి: