భార్యాభర్తలు అన్న తర్వాత   ముద్దు ముచ్చట మామూలే. భార్య భర్తల మధ్య ఎంత రొమాన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ బంధం కూడా అంత గట్టిగా ఉంటుందని అంటుంటారు. కానీ ఇక్కడ భార్య భర్తలు ముద్దు ముచ్చట మాత్రం హాస్పిటల్ భార్యను ఆసుపత్రి పాలు  చేసింది. వీళ్ళ  ముద్దు ముచ్చట ఎంత దూరం వచ్చిందంటే చివరికి భార్య నాలుకను కత్తరించేంతవరకు వచ్చింది. భర్త తన భార్యను గాఢంగా ముద్దు పెట్టుకునే సమయంలో భర్త నాలుక భార్య నోట్లో  ఇరుక్కుపోయింది. దీంతో అయోమయంలో పడిన భర్త ఏకంగా భార్య నాలుక కత్తిరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 

 

 

 అహ్మదాబాద్ కి  చెందిన అయూబ్  మన్సూర్ అనే వ్యక్తి... తన భార్య నాలుకను కత్తెరతో  కట్ చేయడంతో అతనిపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు భర్త అయూబ్ మన్సూర్ ని  విచారించగా ఆ వ్యక్తి చెప్పిన విషయంతో ఖాకీలు  ఒక్కసారిగా కంగు తిన్నారు. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్న మన్సూర్  తన భార్యతో శృంగారంలో పాల్గొనాలనుకున్నాడు . ఈ క్రమంలోనే తన భార్యతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో... నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టేసాడు. అలాగే కాసేపు గాడంగా  ముద్దు  పెట్టాడు అయూబ్ మన్సూర్  . ఇంతలో తన నాలుక తన భార్య నోట్లో ఇరుక్కుపోయింది. దీంతో భర్త మన్సూర్ కి  ఏం చేయాలో అర్థం కాలేదు. కాగా తన నాలుక భారీ భార్య  నోట్లో ఇరుక్కుపోవడం తో ఊపిరి ఆడలేదని   దీంతో ఏం చేయాలో అర్థం కాక భార్య నాలుకను కత్తెరతో కట్ చేయాల్సి వచ్చిందని మన్సూర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. 

 

 

 

 

 కగా  పోలీసుల విచారణలో భర్త మన్సూర్  చెప్పిన నిజం తో పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కాగా బాధితురాలిని  స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమె నాలుకను శస్త్రచికిత్స చేసి అతికించారు. కాగా  మన్సూర్ ఇంతకు ముందు తన మొదటి భార్య హత్య  కేసులో కూడా పలుమార్లు జైలుకు వెళ్లి రావటం గమనార్హం . అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: