డ్రంక్ అండ్ డ్రైవ్లో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. జై బోలో తెలంగాణ హీరో సందీప్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులుకు దొరికిపోయాడు. జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేయగా తాగి వాహనాన్ని డ్రైవ్ చేసినట్లుగా తేలడంతో సందీప్ను అదుపులోకి తీసుకొని కారుని సీజ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: