ఫేమా చట్ట ఉల్లంఘనకు సంబంధించి మంత్రి పార్థసారధికి చాలా వరకు ఊరట లభించింది. ఆర్ధిక నేరాల కోర్టు ఇచ్చిన రెండేళ్ళ జీలు శిక్ష తీర్పు ఫై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.  ఢిల్లీ ఈ.డి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ఫై మంత్రి పిటిషన్ దాఖలు చేసారని,అది తేలే వరకు మంత్రి శిక్షార్హుడు కాడని తన తీర్పులో హైకోర్టు వెల్లడించింది.  ఈ విషయంలో ఈ.డి నుండి వాదనలు గట్టిగా లేకపోయేసరికి మంత్రి గారికి ఊరట లభించింది.ఏమైతేనేం పార్టీకి విధేయుడిగా ఉంటె ఎలాంటి సంస్థలు అయినా గట్టిగ వాదనలను వినిపించదు మరి .ఇది అందరికీ తెలిసిందే . మొత్తానికి కిరణ్ సర్కారు నుండి మరో మంత్రి చంచల్ గూడకు వెళ్ళలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: