నేటి మంచిమాట.. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పిన అది అబద్దం లాగే కనిపిస్తుంది. అవును.. నమ్మకం లేని చోటా ప్రతి మాట అబద్దం లనే కనిపిస్తుంది. అలానే అతి నమ్మకం ఉంటె మనం అబద్దం చెప్పిన నిజాంలనే కనిపిస్తుంది. అంటే ఇక్కడ అంత మనం చెప్పేది నిజామా కదా? అనేది కాదు నమ్మకం ఉంటెనే ఏదైనా నిజం అనిపిస్తుంది. 

 

అలా కాదు అని.. నమ్మకం లేని చోటా మీరు నిజం అని ఎంత అరిచినా సరే అది నిజంలా కనిపించదు.. అబద్దంలనే కనిపిస్తుంది. అందుకే కొందరికి మనపై నమ్మకం లేదు అంటే వారిని వదిలెయ్యాలి. అలా కాదు అని వారి దగ్గర మనం నమ్మకం తెచ్చుకోడానికి ఎంత ప్రయత్నించినా సరే మనం సమయం వృధా అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. 

 

అందుకే ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకొకూడదు.. మనం నమ్మకంగా ఉన్న లేము అని అనుకునే వారిని భరించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. మనల్ని నమ్మని వారిని.. మనం నిజం చెప్పిన అబద్దం అనుకునే వారిని సీరియల్స్ లో చూపించినట్టు దగ్గరకు తీసుకునే బదులు దూరం నెట్టడం ఎంతో ఉత్తమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: