భాహ్యస్పర్శలు అయిన తర్వాత కొంత సమయం విరామంగా భావించాలి. ఈ సమయంలో దంపతులిద్దరూ అంగ ప్రవేశానికి సమయత్తం కావడానికి ఇంకా ఏమన్నా కోరికలు మిగిలిపోయాయా ? అనేది నెమరువేసుకోవాలి. ముఖ్యంగా బార్య తనకింకా బాహ్య ప్రేరణలు కావాలంటనుకుంటే ఆ ప్రేరణలు ఎలాకావాలో భర్తకు వివరించాలి. అందుకు భర్త నిగ్రహంగా సహకరించాలి. దంపుతల మధ్య అతి కీలకమైన సందర్భం ఇది. దీన్ని ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటేనే గానీ, ముందుకు వెళ్లకూడదు. ఇక్కడ దంపతులిద్దరూ కామోద్రేకతలో దశల గురించి అవగాహ కలిగి ఉండాలి. ఇది కామోద్రేకత నిశ్చలంగా వుండే దశ. ఈ దశలో దంపతులిద్దరూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. అది శృంగారంలో బాహ్యస్పర్శలు కావచ్చు. సంభోగం కావచ్చు. సంభోగంలో పాల్గొంటే – భర్త నిగ్రహంగా వుంటూ భార్యను కూడా ఎక్కువసేపు నిగ్రహంగా వుండే విధంగా నిదానమైన కదలికలతో రతి సాగిస్తూ వుండాలి. దంపతులు శృంగారం తర్వాత సంభోగంలో పాల్గొనే ముందు వారివారి సంసిద్దతల గురించి కూడా ఆలోచించాలి. భర్త ఆత్రుతపడుతున్నాడని భార్యో, భార్య తొందర చేస్తోందని భర్త రతిలోకి దిగకూడదు. ఇద్దరిలోనూ కామోద్రేకతలు సమానంగా వుండేట్లు ఒక సూత్రాన్ని పాటించాలి. బార్యలో ఇంకా కామోద్రేకతను పెంచాలనుకున్నపడు భర్త ఆమె తొడలసందున మోకాళ్ళ మీద వాలి, యోని శీర్షాన్ని నాలుక కొనతో కదలికలు చేస్తూ నోటితో చూషణ చేస్తూ రెండు వక్షోజాలు, చనుమొనలను స్పృశిస్తూ ఆమెను తారస్థాయికి చేర్చాలి. ఆమె కోరుకున్నపుడు అంగప్రవేశం చేయాలి. భర్తలో కామోద్రేకత సరిగా లేకుండా అంగం పూర్తిగా స్తంభించకపోవడాన్ని భార్య గమనించాలి. అతని మొలమీదకు వాలి. పురుషాంగశిశ్న భాగాన్ని నాలుకతో స్పర్శలు గావిస్తూ నోటితో చూషణ చేస్తూ వృషణాలను చేతి వరకూ ఇలా చేయాలి. అంగచూషణ చేసేటపుడు భర్తలో ఉద్రేకం ఎక్కువతున్నప్పుడు అతను భార్యకు ఆపమని చెప్పాలి. అపుడు బార్య చూషన ఆపుచేసి కొంచె సేపు ఆగాలి. దీనినే ఓరల్ సెక్సులో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటారు. ఈ విధానం వలన భార్య భర్తలో శ్రీఘ్రస్కలన సమస్యను నివారించవచ్చును ఈ విధానం వలన పురుషునిలో రతి నిగ్రహశక్తి బాగా వృద్ది చెందుతుంది. శృంగాఱం తర్వాత సంభోగంలో పాల్గొబోయే దంపతులు విడివిడిగా ఒక గ్లాసు మంచినీరు తాగి, రిలాక్సుగా కూర్చుని బాగాశ్వాస తీసుకుంటూ, నిధానంగా శ్వాసను విడుదల చేస్తూ, ఐదు నిమిషాలు చేయాలి. ఈశ్వాస వ్యాయామం వలన మానసిక ప్రశాంతత వృద్ది చెందుతూ ఎకాగ్రత పెరుగుతుంది. అపుడు దంపతులు సంభోగంలో పాల్గోవాలి. సంభోగానికి సంసిద్దమైన దంపతులు ఒక సూత్రాన్ని తెలసుకోవాలి. స్త్రీకి కామోద్రేకంలో యోని ముకద్వారం, ఆ తర్వాత జి స్పాట్ కి యోని శీర్షానికి ఒకేసారి రాపిడ్ కలగడం వలన కామోద్రేకత వేగంగా పెరుగుతూ ఆమె పురుషుని ఇంకా బాగా రెచ్చగొట్టడంతో త్వరగా సెక్సుకార్యం ముగుస్తుంది. అందువలన స్త్రీ యోని శీర్షానికి రాపిడి కలగకుండా యోనికి మాత్రమే రాపిడి కలిగే విధానాలను పాటిస్తూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. ఇందుకు ఉపరతి చాలా ప్రధానమైనది. అంటే పురుషుని పై నుండి స్త్రీ రతి సాగించడం. దీని వలన పురుషునిలో నిగ్రహశక్తి అధికమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: