రతిలో అంగజం పొందడం స్త్రీలలో ముఖ్యంగా తమ కండరాల పట్ల అవగాహన ఏర్పరచుకోవడంపై ఆధాపడి ఉంటుంది. మీ కండరాలు ఒక క్రమమైన ఆకృతిని, సక్రమ స్పందనను కలిగివుండకపోతే అంగజం పొందడం అసులు సమస్య అవుతుంది. మీ యోనిలో అంగం వుండగా ఈ పిసి కండరాలను ఒక్కిసారిగా బిగించడం కష్టం అవుతుంది. దీనికి ముందు ప్రాక్టీస్ అవసరముతుంది. ఈ ప్రాక్టీస్ ను హస్తమైధునం ద్వారా ఏర్పరుచుకోవచ్చు. ఈ హస్తమైధునానికి మీకు ఒక ఉపకరణం అవసరమవుతుంది. ఒక వైబ్రేటర్ ను మీరు ఈ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. మీ ప్రియుని స్తంభించిన అంగం ఎంతపొడవు వుంటుందో అంతే పొడవు గల వైబ్రేటర్ ను లేదా అటువంటి మరేదైనా సాధానాన్ని కొనండి. స్వయంతృప్తి పొందడం ప్రాచీన కాలంలోనుండి స్త్రీ పురుషులకు కామన్ గా వుండే అలవాటు, యోని కండరాలవద్ద కృత్రిమ స్పర్శద్వారా స్త్రీ కామ తృప్తిని పొందుతుందని కామశాస్త్రజ్ఞలు అంటున్నారు. ప్రాచీనకాలంలో స్వయం తృప్తికై వివిధ సాధనాలు, ముఖ్యంగా సహజ ఉద్భిజాల ద్వారా లభించే సాధనాలను ఉపయోగించడం జరిగేది. సున్నితమైన స్పర్శను కల్గించే కందమూలాలు, వంటి వాటికి లేహ్యాలను పూసుకుని (కొన్ని ప్రత్యేక రసాయినిక పధార్ధాలు కలిపి, ఆయుర్వేద, పద్దతిలో తయారుచేయబడ్డ లేహ్యాలను మాత్రము ఉపయోగించేవాళ్ళు) వాటిని అంగంలో దోపుకోవడం ద్వారా స్వయం తృప్తి పొందేవాళ్లు. ఆధునిక కాలంలో ఈ లోటును వైబ్రేటర్లు భర్తీ చేస్తున్నాయి. వీటి వుపయోగం పాశ్ఛాత్య దేశాలనుండి మాత్రమే మనకు సంక్రమించిందని ఒక అపోహ వుంది. కానీ అది వాస్తవం కాదు. సెక్సుపరంగా చాలా అంశాలు ఇక్కడినుండి అక్కడికి వెళ్లినవే ఎక్కువ, కాగా వైబ్రేటర్ ని ఉపయోగించడం తప్పేమి కాదు ( ఆ వైబ్రేటర్ పరిశుభ్రంగా ఉన్నంతసేపు) ఈ వ్యాయామంలో వైబ్రేటర్ పిసి కండరాలపై పట్టు సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది.   వ్యాయామం : శ్వాసక్రియ వ్యాయామం, రిలాక్సేషన్ వ్యాయామం చేయండి. మీరు కావాల్సినంతసేపు ఎవరూ మిమ్మల్ని డిస్టర్భ్ చేయని ప్రదేశాన్ని ఎంచుకోండి. మీ పడకగదిలో ఉన్న (ఒకవేళ లేకుంటే అమర్చుకోండి) నిలువెత్తు అద్దం ముందు నగ్నంగా నిలబడండి. మీ శరీరాకృతిని మీరు మెచ్చుకోలుగా పరిశీలించుకోండి. తరువాత మీ పరుపుపై వెల్లకిలా పడుకుని లేదా గోడకు ఆనుకుని కూర్చుని మీ తొడలను విడదీయండి. ముందుగా మీ యోని పెదవులను, వంపులను, గజ్జలను పెరొనియం సున్నితంగా నిమురుకోండి. మీ యోని వద్ద మీకు కలిగే స్పర్శలను అనుభూతి చెందండి. అందులో మీ సాధానాన్ని దూర్చుకోండి. తిన్నగా దానితో మీ పి.సి. కండరాలను నిమరండి. క్రమంగా మీ లైంగికోద్వేగ స్థాయి పెరుగుతూ, శిఖరస్థాయిని పొందటాన్ని గమనించండి. మీ సాధనంతో మీ యోని అంతటా కావల్సినంత స్పర్శను, తాకిడిని, సున్నితత్వాన్ని కలిగించండి. ఏతాకిడి మీకు చాలా ఆహ్లాదకర అనుభూతులను అందిస్తుందో గమనించండి. క్రమంగా మీ ఉద్వేగం మరింత తీవ్రస్థాయికి పెరిగిన తరువాత సరిగ్గా అంగజం పొందే సమయంలో మీ పిసి కండరాలను బిగపట్టండి. అదే సమయంలో మీ సాధనాన్ని పూర్తిగా యోనిలో జోనిపి కదలికలను ఇవ్వండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: