ఓం...నమో...వేంకటేశాయా...*తిరుమల దర్శనం* ఈ రోజు రద్దీ: *సాధారణం* ఈరోజు తేదీ  08.02.2018 *గురువారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 4 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

Image result for tirumala temple

కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *9-10* గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత దివ్యదర్శనానికి నేరుగా అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం *8* గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     
నిన్న జనవరి *08* న *61,930* మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.‌నిన్న *24,826* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన *నగదు కానుకలు ₹: 3.02* కోట్లు.


గురువారం ప్రత్యేక సేవ:*తిరుప్పావడ*ఈ రోజు *08.02.2018  గురువారం* *ఆలయ నిత్య కార్యక్రమాలు* ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం ఉ.పూ *3.30 - 4.00*తోమాలసేవ (ఏకాంతం) ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగశ్రవణం (బంగారువాకిలి లోపల) (ఏకాంతం) ఉ. *4.15 - 5.00*మొదటి సహస్రనామార్చన (ఏకాంతం) ఉ. 6.00 - 7.00 సల్లింపు, రెండవ అర్చన (ఏకాంతం),
ప్రత్యేక సేవ: *తిరుప్పావడ*, రెండవ ఘంటారావం ఉ. 8.00 - సా. 7.00 *సర్వదర్శనం*మ. *12.00 - సా. 5.00*
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ రా. *7.00 - 9.00*
పెద్దశుద్ది, రాత్రి కైంకర్యాలు, (ఏకాంతం), పూలంగి అలంకారాలు,రాత్రి ఘంటారావం రా. *9.00 - 1.00*పూలంగి అలంకారంతో *సర్వదర్శనం*
రా. *1.00 - 1.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. *1.30  ఏకాంతసేవ*
:


మరింత సమాచారం తెలుసుకోండి: