Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 6:39 am IST

Menu &Sections

Search

2016 సంవత్సరం : కన్యారాశి జాతక ఫలితాలు..!

2016 సంవత్సరం : కన్యారాశి జాతక ఫలితాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
aries horoscope 2016


2016 సంవత్సరం కన్యారాశి ఫలితాలు


ఉత్తర 2,3,4 వ పాదములు, హస్త 1,2,3,4 పాదములు, చిత్త 1,2 పాదములు

పేరులోని మొదటి అక్షరము  -  టో,పా,పి,పూ,షం,ణా,ఠా,పే,పో పుట్టిన రోజు - ఆగస్టు 23rd నుండి అక్టోబర్  22 nd


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
115 4
5
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
141126

కన్యారాశి వారి 2016 సంవత్సరం ఫలితాలు


ఈ రాశి వారలకు గురుడువ్యయమందు, జన్మంలో సంచారం, శని తృతీయంలో బలీయుడ, ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితములు ఉండును మీలో ఎన్నో రకముల సామర్థ్యములున్నా ముందుకు వెళ్ల లేకుండట జరుగును.   అకారణముగా మాటలు పడుట, రావలసిన బాకీలు రాకుండాట, ఆదాయమునకు అంతరాయం లోలోపల అధర్యం ఏర్పడును. రక్త బంధువర్గములో కలతలు. అశాంతి, మనస్సుకు హెచ్చరికలు లేకుండా, మందత్వము, గుప్త శతృబాధలు, స్వంత పనుల కంటే పై వారి పనులలో శ్రద్ద, లేనిపోయిన అనుమానాలు మనస్సులో మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శతృవులు అగుదురు. ఆడవారి ప్రేరేపణచే జరుగుపనులలో ఆందోళన హెచ్చును. ధన వ్యయం మీద కొట్టి వేయును. పుణ్యక్షేత్రం, గృహ మార్పులు, గౌరవ వాదులో మార్పులు, ఏదో రూపముగా ధనము చేతికి అందుచు అనేక రములుగా సొమ్ము హారతి కర్పూరం వలె హరించును. శారీరక మానసిక బాధలు తప్పవు.  ఆందోళన హెచ్చును.   వ్యసనములు ద్వారా ధన వ్యయం. వృధాగా కాలక్షేపం చేయుల శని బలీయంగా ఉండుటచే కొన్ని విషయాలలో ధైర్యం ముందుకు పోగలరు. మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును. భార్యా, భర్తల మద్య ఒక్కోసారి మాటమాట పట్టింపులు, విడిపోయేంత వరకు సమస్యలు వచ్చును. ఆచీ తూచి ప్రతి వ్యవహారంలో వ్యవహరించండి.


మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు ఉండును. కొందరికి యోగం, మరి కొందరికి అవయోగం. శని బలంగా ఉన్ననూ గురు, రాహువులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మీ ప్రతి భాపాటవాలు వెలుగులోనికి రావు.


ఉత్తర 2,3,4 పాదములు వారు : సంస్కృతిక , ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. దూర ప్రయాణాలకు అనుకూలమైన సమయం కుటుంబంలో సుఖశాంతులు, సంతోషకర వాతావరణమేర్పడును. అన్నింటా సంతృప్తి కలుగును.

శాంతులు : గురు, చంద్రులకు జపములు : శుక్ర, రాహువులకు శాంతులు


హస్త : 1,2,3,4 పాదముల వారు: చేయు పనుల యందు అడ్డంకులేర్పడును. గృహంలో విధిగా వాస్తు మార్పులు చేయవలసి వస్తుంది. శారీరకంగా, మానసికంగా బలహీన పడెదరు. ప్రయాణములు లాభదాయకము ఉండును.

శాంతులు : బుధ, రాహువులకు జపములు : కుజ, కేతువులకు శాంతులు


చిత్త 1,2 పాదముల వారు : తొందరపాటు కారణంగా కార్యభంగములు ఉండును. దుష్టులకు దూరంగా ఉండటం తప్పనిసరి, ప్రయాణాలలో , వ్యయ – ప్రయాసలు తప్పనిసరి కృషి, శ్రామిక రంగాల వారికి లాభదాయకం ఉంటుంది.

శాంతులు : చంద్ర, శుక్ర, శనులకు జపములు : రవి, బుధులకు శాంతులు


కన్యారాశి నెలవారి ఫలితములు :


  2016  Virgo Horoscope 2016


కన్యారాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు


January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 


జనవరి 2016 : నూతన పెట్టుబడులకు తగిన సమయం. గృహ నిర్మాణ యత్నాలు.


కుటుంబ సమస్యలు కొంత వరకు తీరుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. విందూ వినోదాలలో పాల్గొంటారు. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు.


భాగస్వామి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.  రాజకీయ, సినీ రంగాల వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం.  నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి దేవి ని పూజించడం చెప్పదగిన సూచన.


పరిష్కారములు : రవి, కుజ,బుధ,గురు,రాహు, కేతు, గ్రహములకు శాంతులు

Virgo Horoscope 2016


ఫిబ్రవరి 2016 : సిని రంగం, నిరుద్యోగులుకు అనుకులం.


గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఉన్నత విద్య ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రచనా రంగంలోని వారికి, బ్యాంకింగ్ రంగంలోని వారికి, ఫైనాన్స్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి.


రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలుగా ప్రోత్సహం లభిస్తుంది. సినీ రంగంలో వారికి అనుకూలమైన కాలం. నిరుద్యోగుల ఉద్యోగ శుభసూచికం. ఉద్యోగులకు , ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వీసా, పాస్ పోర్ట్ వంటి అంశాలు అనుకూలిస్తాయి. కుబేర కంకణం ధరించండి.


పరిష్కారములు : రవి, కుజ,గురు,రాహు గ్రహములకు శాంతులు

Virgo Horoscope 2016


మార్చి 2016 : సంఘంలో గౌరవం, పరపతి పెంపొందుతాయి.


జీవింతంలో స్థిరపడే కాలం. జూలై 2016 వరకు శుభకార్యాలకు అధికంగా ఖర్చు చేస్తారు. ఈ మాసం సంగీత, సాహిత్య, లలిత కళా రంగాల వారికి అనుకూలంగా ఉంటంది. సంఘంలో గౌరవం, పరపతి పెంపొందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. రుణ బాధలు నుండి విముక్తి పొందుతారు.


కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. రహస్య రుణాల చేసే సూచనలు ఉన్నాయి. మీకు రావాలసిన మొత్తలు , క్లైమ్ లు చెల్లించవలసిన పద్దులు పరిష్కారo అవుతాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవిఅధిక మొత్తంలో ఉంటాయి. ఆర్థికంగా రుణాలు తీర్చలేక పోయినా కొత్త  రుణాలు చేయరు. మీ మాటలకు వక్రమాటలు చెప్పే వారు అధికమువతారు.  కుభేర కంకణం ధరించండి.


పరిష్కారములు  బుధ,గురు, రాహువులకు  శాంతులు

Virgo Horoscope 2016


ఏప్రిల్2016 : కుటుంబంలో శుభ కార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహం, స్థలాలు లాంటివికొనుగోలు చేస్తారు.


నూతన కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు. కీలక విషయాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభ కార్యాల ప్రస్తావన ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. నూతన విద్య అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాదిస్తారు.


వారాంతరంలో అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. గృహం, స్థలాలు లాంటివికొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. సరస్వతి తిలకం ధరించండి. దీని వలన జ్ఞానవృద్ది, విద్యారంగంలో విజయప్రాప్తి , జ్ఞాపక శక్తి వృద్ది చెందుతుంది.


పరిష్కారములు :  రవి, బుధ, గురు, శుక్ర, రాహువులకు శాంతులు

Virgo Horoscope 2016


మే 2016 : బ్యాంకు రుణాలు సాధించుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.


సాంకేతిక కారణాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి. ఇది మీ మంచికి, అభివృద్దికి పరోక్షంగా కారణమవుతుంది. బ్యాంకు రుణాలు సాధించుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. దూరపు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ఉద్యోగ యత్నాలు చురుగ్గా సాగుతాయి.


 స్వగృహ ఏర్పరచుకోవడానికి ఎంతగానో శ్రమించి కొంత పురోభివృద్ది సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆర్థిక పరమైన ఒత్తిడి రావచ్చు. మీకు రావాలసిన ధనం సమయానికి అదుకోలేని పరిస్థితి.  స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. నిత్యం సుదర్శన కవచం పఠిస్తూ, అష్ట మూలికా గుగ్గిలంతో దూపం వేయండి.


పరిష్కారములు :  రవి,గురు, రాహువులకు శాంతులు

Virgo Horoscope 2016


జూన్2016 : కీలక నిర్ణయాలలో స్వంత నిర్ణయమే శ్రేయోధాయకం. విదేశీయానం కలిసి వస్తుంది.


జీవితంలో స్థిరపడే కాలం. జూలై 2016 వరకు శుభకార్యాలకు అధికంగా ఖర్చు చేస్తారు. సంతాన, విద్య సంబంధించిన విషయాలపై ఎక్కువ శ్రద్ద కనబరుస్తారు. శుభవార్తకు సంబంధించిన తీపిక కబురు ఆనందం కలిగిస్తుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవు తాయి. రాజకీయ, సినీ కళా రంగంలోని వారికి అనుకూంలంగా ఉంటుంది.


కీలక నిర్ణయాలలో స్వంత నిర్ణయమే శ్రేయోధాయకం. పోటీ పరీక్షలు, విదేశీయానం, ఉద్యోగము వంటి విషయాల్లో కలిసి వస్తాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. రుణాలు తీరుతగాయి. ఎరుపు, పసుపు వత్తలలతో దీపారాదన చేయండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.


పరిష్కారములు :  రవి, బుధ, గురు , రాహువులకు శాంతులు

Virgo Horoscope 2016


జూలై 2016 : ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి.


జూలై 2016 వరకు శుభకార్యాలకు అధికంగా ఖర్చు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఎదురయ్యే ఆలంకాలు తొలగిపోతాయి. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. విదేశీయానములు, కంప్యూటర్ విద్య మొదలైన వాటికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి.  


ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. పారిశ్రామిక రంగాలలో వారికి అనుకూల కాలం. రుణాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్వల్ప మార్పు ఆరోగ్య , వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యక్తులతో పరిచయాలు వివాదాలకు దారితీస్తాయి.


పరిష్కారములు :  కుజ, గురు, శుక్ర, రాహువులకు  శాంతులు

Virgo Horoscope 2016


ఆగష్టు 2016 : ఉద్యోగ ప్రయత్నమునకు మీ కృషి సానుకులపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


నూతన కార్యక్రమాలకు శ్రీకారము చుడతారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు_ వృత్తి,ఉద్యోగ అనుకూలంగా ఉంటాయి. ఆర్దిక ఇబ్బందులు ఎదురయినా అధిగమిస్తారు, బంధువులు సహాయం అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి.


ఆధ్యాత్మికత విషయాలలో చురుకుగా పాల్గొంటారు. చర్చలు సంప్రదింపులు ఈ వారం ఫలవంతంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నమునకు మీ కృషి సానుకులపడుతుంది. మధ్యవర్తిత్వాలకు, వివాదాస్పద అంశాలకు ఎంత దూరముగా ఉంటె అంత మంచిది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. స్పెక్యులేషన్ ఫలించదు . నిత్యము ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించుట చెప్పదగిన  సూచన.


పరిష్కారములు :  బుధ,గురు, రాహువులకు శాంతులు

Virgo Horoscope 2016


సెప్టెంబర్ 2016 : సంతాన విషయాల్లో పురోగతి ఉంటుంది. దూరబందువులనుండి ఆహ్వానాలు.


మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. స్థలాలు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇంటర్వ్యూల్లో   విజయం సాదిస్తారు. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. వివాహ ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సినీ, రాజకీయ రంగాలలో వారికీ అనుకూలకాలము. సంతాన విషయాల్లో పురోగతి ఉంటుంది. దూరబందువులనుండి ఆహ్వానాలు అందుకుంటారు. కోర్టు కేసులు  పరిష్కారం అవుతాయి.


అరటి నారా వత్తులతో దీపారాధన చేయండి. దీనవలస సంతాన పురోగతికి, పెల్లిచూపుల విషయములో సఫలీకృతం కావడానికి ఇది ఎంతో తోడ్పడ్తుంది.   ఈ వారంలో 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది, కానీ అది భారత్ లో కనిపించదు. ఈ గ్రహదోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్తవ ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి మరి శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తిలేని వారి పూజారికి దక్షణ రూపేనే ఇస్తే మంచిది.


పరిష్కారములు :  రవి,కుజ,గురు,రాహువులకు  శాంతులు

Virgo Horoscope 2016


అక్టోబర్ 2016 : ఆస్తి వివాదాలు పరిష్కర దశకు చేరుకుంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు.


సన్నిహితుల నుండి ధన లాభం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి విదేశీ పర్యటనలు , భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కర దశకు చేరుకుంటాయి. శుభాకార్యాలకు హాజరవుతారు.


సంస్థలలో పనిచేసే వారికి యజమానులకు లాభము చేకూరే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ఒత్తుడల నుంచి బయట పడతారు. గృహ నిర్మాలణాలకు శ్రీకారం చుడతారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొంతుదారు. ఆర్థిక లావాదేవాలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కోపతాపాలకు , వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  నిత్యం ఓం నమో :  నారాయణ వత్తులతో దీపారాధన చేయండి


పరిష్కారములు :  రవి,కుజ,బుధ,గురు,రాహువులకు  శాంతులు

Virgo Horoscope 2016


నవంబర్2016 : దూర ప్రాంతాల సమాచారం ఆనందం. ధైర్యంతో తీసుకునే నిర్ణయం వల్ల లాభం చేకురుతుంది.


సొంత వ్యవహారములు నెరవేరుటకు పలుకుబడి గల వ్యక్తుల సహాయం తీసుకుంటారు. కొత్తగా చేపట్టే ఉద్యోగానికి సంబంధించి  మీరు ధైర్యంతో తీసుకునే నిర్ణయం వల్ల లాభం చేకురుతుంది. నూతన విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చూస్తారు. దేవాలయాలు సందర్శస్తారు. నూతన వాహనాలు కొనగోలు చేస్తారు.


కోర్టు కేసుల నుండి బయట పడతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కాంట్రాక్టులు చేపడతారు. ఆరోగ్యం, వాహనాలలో మెలకువ అవసరం. హనుమాన్ వత్తులతో దీపారాధన, దుష్ట శక్తులుకు ఉద్వాసన.


పరిష్కారములు :  రవి,బుధ,గురు రాహువులకు  శాంతులు

Virgo Horoscope 2016


డిసెంబర్2016 :  విద్యాపరంగా, సంఘంలో గౌరవ మర్యాదలు, సంతాన పురోభివృద్ది బాగుంటుంది


భూములకు సంబంధించి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ పథకములకు  ప్రభుత్వ అమోదం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసకుంటారు. సంతాన పురోభివృద్ది బాగుంటుంది. విద్యాపరంగా అభివృద్ది సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు వృద్ది చెందుతాయి.


రాజకీయ, సినీ రంగాలలో వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.  ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాత్రత్త వహించండి. ఆరోగ్య పరంగా స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడతాయి. సినీ, కళా సాహిత్య రంగాలలో వారికి, వస్త్ర వ్యాపారాలకు , ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఒకటి రెండు జాగ్రత్తలు పాటంచడం మంచిది. అరటినార వత్తులతో దీపారాధన చేయండి. దీని వల్ల సంతాన పురోగతికి, ఆరిష్ట ఉద్దసనలు.


పరిష్కారములు :   కుజ,గురు,రాహువులకు  శాంతులు

Virgo Horoscope 2016

Virgo Horoscope 2016
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.