Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:31 am IST

Menu &Sections

Search

2016 సంవత్సరం : తులారాశి జాతక ఫలితాలు..!

2016 సంవత్సరం : తులారాశి జాతక ఫలితాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
libra horoscope 2016


2016 సంవత్సరం తులారాశి ఫలితాలు


చిత్త, 3,4, పాదమలు, స్వాతి 1,2,3,4 పాదములు విశాఖ 1,2,3 పాదములు మీ పేరులోని  మొదలి అక్షరములు : రా,రీ,రూ,రే,రో,త,తీ,తూ,తే

పుట్టిన రోజు - సెప్టెంబర్ 23rd నుండి అక్టోబర్ 22nd


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
8
8 7
1
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
111456

 

ఈ రాశి స్త్రీపురుసాదులకు గురుబలం వలన దైవికబలం హెచ్చుగా నుండును. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులుకు కారకుడైన గురువు 11, 12లలో సంచారం. ఏ పనిలోనైనా  ఆత్మ విశ్వాసంతో ముందుకు పోగలరు. రాహు, కేతువుల బలం వలన శని ధన స్థానం లో ఉండుట విశేశించి యోగములను అనుభవిస్తారు. శత్రువుల అంతరించుట వ్యవహారాదులలో జయము. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగా ఫలిస్తాయి. ఏ వృత్తి వ్యాపారాదులలో ఉన్న వారికైనా బాగుంది. ఒడిదుడుకుల నుంచి బయట పడుదురు. రావాలసిన సొమ్ము వచ్చును. గృహసంబంధిత లాభములు నూతన గృహములు నిర్మించుట కోసం ఇళ్ల స్థలాలు కొంటారు. అపనిందలు తొలగి యోగక్షేమములు కలుగును. సాంఘీకాభివృద్ది మనో వాంచలు నెరవేరి స్వశక్తి సామర్థ్యంచే పైకి రాగలరు. ఒక సమయంలో ఆదాయం మించి ఖర్చు చేయుదురు. శతృత్వములు వచ్చినా అణచి వేస్తారు. నూతన ప్లానుల పోకడలచే సంగంలో గౌరవులు సిద్దించును. పుణ్య క్షేత్ర దర్శనం గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చుట. దాంపత్య అనుకూలత, గృహ జీవితానందం కలిగిఉండును. ప్రతి చిన్న విషయంను మీరు అనుకూలంగా మలుచు కుందురు. 12 వ ఇంటి గురువు వల్ల గృహ సంబంధ వత్తిడి ఒడిదుడుకులు ఆర్థికంగా సర్దుబాటు లేకున్నా ఏదో లాభం చేకురు.


మీలో గల నిజాయితీ ప్రవర్తన కొంత మేర కష్టాల నుంచి కాపాడును. పనివారి వల్ల , దొంగల వల్ల మోసపోతారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగ దాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలు శక్తి సామర్థ్యములు మిమ్మల్ని రక్ష్మించును. మీ ముఖ వశ్చస్తు చూడగానే ఇతరులకు గౌరవం మంచి అభిప్రాయం కలుగును.


చిత్త  3,4, పాదముల వారు : అనవసరపు భయాందోళనలకు లోనవుదురు. ప్రయాణము లందు జాగ్రత్త అవసరం. ప్రమాదం అంచుకు వెళ్లి వస్తుంటారు. ఆర్థిక విషయాల్లో ఆత్మీయుల సహాయ, సహకారాలు ఉండును. రుణ ప్రయత్నములు ఫలించును.

శాంతులు : గురు, శని, రాహువులక జపములు : శుక్ర, కుజులకు శాంతులు


స్వాతి 1,2,3,4, పాదములు వారు : కుటుంబ సభ్యుల మద్య అవగాహన రాహిత్య మేర్పడును. మానసిక, శారీరక బాధలు ఉంటాయి. ఆకస్మిక ప్రమాదాలు, ధన నష్టములు ఉండును.. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ వ్యవహారలు అనుకూలించును.

శాంతులు : శుక్ర, రాహు లకు జపములు : చంద్ర, కేతువువకు శాంతులు


విశాఖ 1,2,3,4, పాదముల వారు : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలరు. ఆరోగ్యం అనకూలించును. పరోపకారం, ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలలో పితృ వ్యాహారాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు ఫలించును.

శాంతులు : శని, బుధలకు జపములు : శుక్ర, కుజులకు శాంతులు.


 తులరాశి నెల వారి ఫలితాలు :


                 2016  Libra Horoscope 2016


తులా రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు 

January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 


 

జనవరి 2016 : హోదాలు లభిస్తాయి. చాకచక్యంగా పనులు పూర్తి చేసుకుంటారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. చాకచక్యంగా పనులు పూర్తి చేసుకుంటారు.

రాజకీయ, పారిశ్రామిక, సినీ కళారంగాలలో వారికి ప్రోత్రాహం లభిస్తుంది. చిరకాల మిత్రులు కలుసుకొని కష్టాలు విచారిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. దైవికం పోగవేయండి. చిన్న పిల్లలు ఉన్న గృమంలో మంచి ఫఊలితాన్ని ఇస్తుందత. ఆకస్మిక ధనయమోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యాలు చేస్తారు.

పరిష్కారములు : కుజ,శని, రాహు గ్రహములకు శాంతులు

Libra Horoscope 2016


ఫిబ్రవరి 2016 : మంచి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగుల బదిలీల సూచన.

పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి చేరుకుంటారు. ఒక మంచి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలిస్తాయి. ఎలక్ట్రానిక్  పరికారాలు కొనే  అవకాశం ఉంది. ఉద్యోగుల బదిలీల సూచన.

ఆహార, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పాటించండి. భూమి కొనుగోలు విషయాలు నెమ్మదిగా సానుకూల పడతాయి.  స్వతంత్ర ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. దీని వలన నవగ్రహ దోషాలు పోయి మంచి జరుగుతుంద. ఆకస్మిక ధనయోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యాలు చేస్తారు.

పరిష్కారములు : రవికుజ,బుధ,శని,కేతు గ్రహములకు శాంతులు

Libra Horoscope 2016


మార్చి 2016 : ఆకస్మిక ధనయోగం, వ్యాపారాలు లాభిస్తాయి.

భూములు క్రయవిక్రయాలలో లాభం పొందుతారు. వ్యాపారాభివృద్దికి విశేషంగా కృషి చేస్తరు. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. రాజకీయ, కళారగంగాలలో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు.

ఆకస్మిక ధనయోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యాలు చేస్తారు. విదేశీ ఎగుమతులు దిగుమతుల వ్యాపారాలు లాభిస్తాయి. కార్యాలయాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు చేర్పులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో మోలకువ అవసరం. భాగస్వామ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు సమంజసం కాదు. లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి.

పరిష్కారములు : రవి,కుజ,శని,కేతువులకు శాంతులు

   Libra Horoscope 2016

 

ఏప్రిల్ 2016 : అధిక ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. శుభవార్తలు అందుకుంటారు.

నూతన గృహ కట్టడాలకు శ్రీకారం చుడతారు. దైవదర్శనం చేసుకుంటారు. నూతన ఉద్యోగాల లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది చెంతుతాయి. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంద. విందు, వినోదాలలో పాల్గొంటారు. బందు వర్గం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తరుర. అధిక ఆదాయం మార్గాలు అన్వేషిస్తారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సంతృప్తి కరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యం నాగ సిందూరం ధరించండి.

పరిష్కారములు : కుజ, శుక్ర, శని,కేతువులకు శాంతులు

Libra Horoscope 2016


మే 2016 : ఆకస్మిక ధన యోగం, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

సౌందర్యం చిట్కాల పట్ల ఆకర్షితులవుతారు. వాహనాల కొనుగోలు యత్నాలు సాగిస్తారు. సంతానం యొక్క అభీష్టం మేరకు మీ నిర్ణయాలలో కొన్ని మార్పులు చేస్తారు. వృత్తి వ్యాపారాలు క్రమంగా అభివృద్ది చెందుతాయి. విద్యార్థిని, విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు.  

ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటపుడు తప్పనిసరిగా నిపుణుల సలహాలు పాటించండి. జీవిత భాగస్వామితో మాట్లాడేటపుడు సంయమనం పాటించండి.కాల భైరవ రూప మెడలో ధరించాలి.

పరిష్కారములు : రవి,కుజ,బుధ,శుక్ర,శని,కేతువులకు శాంతులు 

Libra Horoscope 2016


జూన్ 2016 : వాహనాలు కొనుగోలు, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

సంతాన విషయమై పొదుపు చేసిన డబ్బు ఈ వారము సద్వినియోగం పడుతుంది. గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి. రాజకీయ,వైద్య విజ్ఞాన రంగాలలోని వారు సన్మానాలు అందుకుంటారు. భూముల క్రమ విక్రయాలులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. వీసా, పాస్ పోర్టు వంటి వాటిలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. నిత్యం శక్తి కంకణం ధరించండి.

పరిష్కారములు : రవి, కుజ, శని, కేతువులకు శాంతులు

Libra Horoscope 2016


జూలై 2016 : అవరోధాలు తొలగుతాయి, క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

ఉన్న స్థానాలలో వారు మీ దగ్గర సలహాలు తీసుకోవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. పరిశ్రమలలో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి. కార్యాలయాలలో ఉన్నతాధికారుల మెప్పు పొందే సూచనలు ఉన్నాయి.

మిత్రుల ద్వారా ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి విషయాన్ని స్వయంగా నిర్వహిం చుకోవడం చెప్పదగిన సూచన. ఇతరులను నమ్మి నష్టపోయే సూచనలు ఉన్నాయి. కనుక ఈ సూచనల ఇవ్వడం జరిగింది. ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.  కాలభైరవ రూప మెడలో ధరించండి. దీని వలన శని దోషము పోయి జనాకర్షన ఏర్పడుతుంది.

పరిష్కారములు : రవి,కుజబుధ,శని,కేతువులకు శాంతులు 

Libra Horoscope 2016


ఆగస్టు 2016 : అవకాశాలు లభిస్తాయి, విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలుకు శ్రీకారం చుడతారు. రాజకీ, కళారంగాలలో వారికి సన్మాన యోగం. సంతానపరంగా అభివృద్ది చేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూసిన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.  ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కృషి, పట్టుదల ఎక్కువగా కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

వృత్తి రిత్యా ఉన్నతాధికారులను కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు వల్ల అలసటకు గురవుతారు. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్ప దగిన సూచన.  కప్పు సాంబ్రానితో గృహంలొ గాని, వ్యాపార ప్రదేశంలో పొగ వేయడం మంచిది.

పరిష్కారములు : కుజ,శని,కేతువులకు శాంతులు

Libra Horoscope 2016


సెప్టెంబర్ 2016 : ప్రమోషన్లు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

నూతన విద్య అవకాశాలు పొందుతారు. నేల విడిచి సాము చేయరు. కలిగిందానిలో తృప్తి పడతారు . కాంట్రాక్టులు లభిస్తాయి. వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టకొని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇన్ కంటాక్స్, సేల్స్ టాక్స్, సర్వీస్ టాక్స్ మొదలైనవి సకాలంలో చెల్లిస్తారు. వీసాలు, పాస్ పోర్టుల కోసం ధరఖాస్తులు చేస్తారు. 2016 ఉత్తరార్థంలో శుభాకార్యాలు చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. విక్రయ ప్రదర్శనలు, అగ్రిమెంట్లు, కాంట్రాక్టులలో మెలకువ అవసరం.  శ్వేతార్థ గణపతిని ప్రతినిత్యం ఆరాధించండి. దీని వల్ల వాస్తు దోషం, గ్రహ దోషం వంటి ఆటంకాలు లేకుండా నిర్వఘ్నంగా ఉంటారు.

ఈ రాశివారు ఏలినాటి శని దోష నివారణకు అఘోరపాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన. ఈ వారం అనగా 1-9-2016 సూర్యగ్రహణం ఉంది. కానీ ఇది భారత దేశంలో కనబడదు. ఈ గ్రహణ దోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి. శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. 

పరిష్కారములు : రవి,కుజ,గురురాహువులకు శాంతులు

Libra Horoscope 2016

 

అక్టోబర్ 2016 : విహార యాత్రలు, సంతాన, వివాహ, ఉద్యోగ శుభపరిణాముల కనిపిస్తాయి.

విలువైన వస్తువుల, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు తగ్గించుకునే విషయంలో పూర్తి వైఫల్యాన్ని పొందుతారు. రహస్య రుణాలు, దానాలు తప్పవు, అయినా ఆదాయం బాగుంటుంది. రాజకీయ రంగంలోని వారికి విదేశీ పర్యటనలు, ఉమ్మడిగా సాగించే కృషికి   ఫలం దొరుకుతుంది. ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మయులతో విహార యాత్రలు చేస్తరు.

మిత్రులకు కలయి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన వివాహ, ఉద్యోగ విషయాల్లో శుభ పరిణాముల కనిపిస్తాయి. వ్యాపారా ప్రకటనలు ఆకర్షిస్తాయి. ఆరోగ్య పరిస్థితి చక్క బడుతుంది.స్థిరాస్తి వృద్ది చెందుతుంది. శ్వేతార్థగణపతి కి నిత్యం తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి.

పరిష్కారములు : రవి,గురు,శని,కేతువులకు శాంతులు

Libra Horoscope 2016
 

నవంబర్ 2016 : పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ఆకస్మిక ధన యోగం.

ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు తీరుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనకూలంగా ఉంటుంది. పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలసిన ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. శుభకార్యాలలతో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారల్లో లాభాలు పొందుతారు. తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో స్వల్ప సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.  గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆద్యాత్మిక చింతన అధికమవుతుంది.

దైవ సంబంధిత కార్యక్రమాల్లో యత్నాలు ఫలిస్తాయి. మాట పట్టింపులతో దూరమైన సన్నిహితులు దగ్గరకు చేర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు సాగిస్తారు. ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీ తామర వత్తులతో శ్రీ మహాలక్ష్మి దేవి ముందు దీపారాధన చేయండి. దీని వల్ల సుర్ణ లాభం, భూ లాభం, ధనాకర్షణ, లక్ష్మీదేవి అనుగ్రహ కలుగుతుంది.

పరిష్కారములు : రవి,బుధ,గురు,శని, కేతువులకు శాంతులు

 Libra Horoscope 2016


డిసెంబర్ 2016 : . ప్రముఖులతో పరిచయాలు, శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

మాసం మొదట్లో అనుకూల ఫలితాలు ఉన్నప్పటిక తరువాత చెప్పుకోదగిన ఫలితాలు ఉండవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. అవి భవిష్యత్ కు బంగారు బాటలవుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయట పడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. రాజకీయ, పారిశ్రామిక రంగానికి లాభాదాయకంగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపార అభివృద్ది చెందుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి.

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వీసా, పాస్ పోర్ట్ సంబంధిత విషయాలలో పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధన యోగం, 2016 ఉత్తరార్థంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు, విద్యార్థులు మరింత శ్రద్ద గా కృషి చేయవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ఈ రాశివారు ఏలినాటి శని దోష నివారణకు అఘోరపాశుపత హోమం చేయుట చెప్పదగిన సూచన.

పరిష్కారములు : రవి, కుజ, బుధ,గురు, శని, కేతువులకు శాంతులు

Libra Horoscope 2016


Libra Horoscope 2016
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.