Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 11:29 pm IST

Menu &Sections

Search

2016 సంవత్సరం : మీనరాశి జాతక ఫలితాలు..!

2016 సంవత్సరం : మీనరాశి జాతక ఫలితాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
pisces horoscope 2016
2016 Year Astrology Predictions Pisces : Read it in english


2016 సంవత్సర ఫలితములు మీనరాశి


పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములు

పేరులోని మొదటి అక్షరము  -  ది,దు,శ్యం,ఝా,ధా,దే,దో,చా,చి పుట్టిన రోజు - ఫిబ్రవరి 19th నుండి మార్చి 20th


సంబంధిత  కాలం
ఆదాయం
వ్యయం
రాజపూజ్యం
అవమానం
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
28 1
7
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
5 14
65


ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ జీవన కారకుడైన గురువ 6 వ ఇంట, 7వ ఇంట సంచారము. రాహు కేతువుల అనుకూల సంచారయము వలన మీకు స్వవిషయంలో మాయమగును. ధనాదాయంలో అనేక రకములుగా చేతిరి వచ్చి మరుక్షణంలో మాయమగును. భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలబడును. శారీరక నిరుత్సాహం. దిగులు ఔషధసేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్థిక చికాకులకు లోనవుతారు. ద్వితీయార్థం నుండి యోగ ఫలములు పట్టుదలచే కార్యసిద్ధి, కుటుంబసౌఖ్యం ధన లాభం, సర్వతోముఖాభివృద్ది, తీర్థయాత్ర ఫల ప్రాప్తి, స్త్రీ సౌఖ్యములు, సంతాన సౌఖ్యం కలుగును.ప్రయాణాదులులో లాభం. భార్య, పిల్లలు, కుటుంబముపై లోలోపల అధైర్యం చెందుట కలుగును. కొన్ని సందర్భములలో శత్రువులే మిత్రలగుట, పుణ్య క్షేత్రాది దివ్వ సందర్శన భాగ్యముచే కొంత మనఃశ్శాంతి చేకురును.  లోటు పాట్లు కలవు. గౌరవం నిలబెట్టుకొనుటకే వ్యవయం. మీరు సాంఘికముగా ఉండవలసిన వ్యక్తులగుటచే శతృభీతి హెచ్చును. దైవభక్తి, శక్తి, బంధువర్గములో ప్రత్యేకత కలుగును. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం యోగదాయకంగా లాభదాయకంగా ఉండును.


మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన సంవత్సరం మీ పనికి తగ్గగుర్తింపు. తెలివి తేటలు సద్వినియోగపడును. జీవనలాభం, ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలం గడుచును.  


పూర్వాభాద్ర – 4వ పాదం వారు : బంధుమిత్రులతో సంయమనం పాటించండి. అవసర నిర్ణయాలతో మానసిక ఆందోళన గురియగుదురు. అపనిందల కారణంగా అపకీర్తి కలుగును. కుటుంబ సభ్యుల సహకారం, తోడ్పాటుతో అన్నంటా ముందుకు దూసుకు పోగలుగుతారు.

శాంతులు : గురునికి జపములు, రాహు, కేతువులకు శాంతులు చేయించుకోవలెను.


ఉత్తరాభాద్ర – 1,2,3,4 పాదములు వారు: ఆకస్మిక సంఘటనలు- ఆర్థికంగాను, సాంఘికంగాను ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఉన్నతస్థితిని చేరుకుంటారు. పేరు, ఆదాయం రెండూ పెరుగుతాయి. నూతన అవకాశాలు, పెట్టుబడుల విషయంలో మెళకువ తప్పనిసరి.

శాంతులు : చంద్ర, కేతువులకు జపములు, రవి, శుక్ర,శనులకు శాంతులు చేయించుకోవలెను.


రేవతి – 1,2,3,4 పాదముల వారు: శుభవార్త, శుభకార్యములతో ఆనందంగా గడుపుతారు. నూతన అవకాశములు, పెట్టుబడులు ఆశించిన ఫలితాలనిస్తాయి. అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు,ర వస్త్ర, వాహన ఆభరణ లాభములుండును.

శాంతులు : గురు, శుక్రులకు జపమాల, చంద్ర, కుజ,గురులకు శాంతులు చేయించుకోగలరు.


మీనరాశి నెలవారి ఫలితములు :


                  2016  pisces horoscope 2016


మీనరాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు


January

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

February

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

April

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

May

s

m

t

w

t

f

s

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

June

s

m

t

w

t

f

s

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

July

s

m

t

w

t

f

s

 

 

 

 

 

1

2

3


4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

August

s

m

t

w

t

f

s

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

September

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

October

s

m

t

w

t

f

s

 

 

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

November

s

m

t

w

t

f

s

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

 

 

 

 

 

 

 

 

 

 

 

December

s

m

t

w

t

f

s

 

 

 

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

 

 

 

 

 

 

 


జనవరి 2016 : నిజాయితికి, శ్రమ గుర్తింపు. ఐ.టి.రంగాల వారు రాణిస్తారు.


నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయుటకు తగిన వ్యక్తులను కలుస్తారు. మీ నిజాయితికి, శ్రమ గుర్తింపు వస్తాయి. ఆర్థిక సర్దుబాట్లలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సలహా సహకారాలు తీసుకుంటారు.


కుటుంబ సభ్యుల సహాయచ సహకారాలు అందుకుంటారు. బిజినెస్ మెనేజ్ మెంట్, ఐ.టి.రంగాల వారు రాణిస్తారు. సంతానం వల్ల కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వాహనాలు నడిపేటపుడు మెలకువలు పాటించవలసిన సూచన. శక్తి కంకణం ధరించండి. ఉత్తరార్థం బాగుంటుంది.


పరిష్కారములు : కుజ, గురు, శని,రాహు, కేతు గ్రహములకు శాంతులు pisces horoscope 2016


ఫిబ్రవరి 2016 : సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆద్యాత్మిక ప్రదేశాను సందర్శిస్తారు.


గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాక్చాతుర్యంతో అందిరిని ఆకట్టుకొని పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దశకు వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రాజకీయ, కళా రంగాల వారికి సన్మాన సత్కారాలు.


ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆద్యాత్మిక ప్రదేశాను సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలో నిదానం అవసరం. నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. దొంగ స్వామిజీలను నమ్మి మోసపోకండి. ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు పొందండి. ఉత్తరార్థం బాగుంటుంది.


పరిష్కారములు : కుజ, గురు, శుక్ర,శని,కేతు గ్రహములకు శాంతులు

pisces horoscope 2016


మార్చి 2016 : కొత్త వారితో పరిచయాలు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి.


క్రీడా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పరమైన టెండర్లలలో పాల్గొంటారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీ సంతానాన్ని అమితమైన ప్రేమతో చూస్తారు. ఆర్థిక కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. రాజకీయ, కళారంగాలలోని వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.


వీసా, పాస్ట్ పోర్టు వంటివి లాభిస్తాయి. కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో పోటీ ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. స్పెక్యూలేషన్ కు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మహాపాశుపత కంకణం ధరించండి. ఉత్తరార్థం బాగుంటుంది.


పరిష్కారములు : రవి, కుజ,బుధ,గురు,శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


ఏప్రిల్ 2016 : వివాదాలు సమసిపోతాయి, వివాహాది శుభకార్యలు ముడిపడతాయి.


ఆర్థక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. సోదరుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. స్తిరాస్తులకు సంబంధించి వివాదాలు సమసిపోతాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. సంతాన పురోగతి సంతృప్తి చెందుతారు.


విలువ పెరుగుతున్నా స్థిరాస్తులను అమ్మకూడదని నిర్ణయించుకుంటారు. ప్రభుత్వ అధికారాల వల్ల చిక్కులు రావచ్చు.  రాజకీయంగా, సామాజికంగా జరిగే కొన్ని మార్పులు మీపై పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. విద్యార్థినీ, విద్యార్థులకు మానసిక వత్తిడి పెరుగుతుంది. తెల్లజిల్లేడు వత్తులతో శ్రీ మహాగణపతికి దీపారాధన చేయవలసినదిగా చెప్పదగిన సూచన. ఉత్తరార్థం బాగుంటుంది.


పరిష్కారములు : రవి,కుజ,బుధ,గు, శని, కేతువులకు శాంతులు

pisces horoscope 2016


మే 2016 : కళారంగాలలో వారికి సన్మానాలు సత్కారాలు, విహార యాత్రలు సాగిస్తారు.


ఈ రాశి వారికి సంవత్సరంలో ఉత్తరార్థం బాగుంటుంది. ఏనాడో సమసిపోయిన వివాదం ఈ వారం తెరపైకి వస్తుంది. రాజకీయ, కళారంగాలలో వారికి సన్మానాలు సత్కారాలు. విలువైన సామానుల వాయిదా పద్దతిలో కొనుగోలు చేస్తారు. సన్నిహితులు, కటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు సాగిస్తారు.


విలువైన సామానులు వాయిదా పద్దతుల్లో కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు, బంధువులతో విభేదాలు సంభవిస్తాయి. ప్రేమ పెళ్లికి సంబంధించి వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.  శ్రతువుల మూలంగా కొంత మానసిక ఆందోళనకు గురి అవుతారు. జీవిత భాగస్వామి విషయాము కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయండి.


పరిష్కారములు : రవి, కుజ, గురు, శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


జూన్ 2016 : ఆభరణాలు కొనుగోలు, గృహ కొనుగోలు, విద్యయందు ఆసక్తి చూపుతారు.


వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది. సినీ, టీవీ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులకు ఆఖర్షితులు అవుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  గృహ కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ పరమైన స్కీమ్ లను అమలు చేస్తారు. ఉన్నత విద్యయందు ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ పరమైన స్కీమ్ లను అమలు చేస్తారు. ఉన్నత విద్య యందు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ పరమైన స్కీమ్ లను అమలు చేస్తారు. ఉన్నత విద్యా యందు ఆసక్తి చూపుతారు.


విద్యార్థి , విద్యార్థనులు మెరిట్ మార్కులు సాధిస్తారు. ఇష్ట దైవాన్ని సందర్శించుకుంటారు. ఒక కొత్త ప్రణాళికకు శ్రీకారం చుడతారు. నూతన ఉద్యోగ అవకాశఆలు లాభిస్తాయి. ఆర్థిక చిక్కుల నుండి బయటపడటానికి ఆర్థిక వనరులను అన్వేషిస్తారు. ఫలితాలు మాత్రం వెంటనే రావు.  వివాదాలకు దూరంగా ఉండండి. క్రయవిక్రయాలలో ఆచీతూచి వ్యవహరించడం మంచిది.  ఆరోగ్యం విషయంలో స్వల్ప జాగ్రత్తలు అవసరం. నవగ్రహ వత్తులు వెలిగించండి.


పరిష్కారములు : కుజ,బుధ,గురు, శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


జూలై2016 : ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఆర్థిక అభివృద్ది సాధిస్తారు. సంతానాన్ని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చేరుస్తారు. టెండర్స్ అతి కష్టం మీద అనుకూలిస్తాయి. నూతన సంస్కరణలను అధునాత సాంప్రదాయాలను వ్యాపారంలో ప్రవేశ పెడతారు. మీలోని పాఠవాలు వెలుగు చూసే దిశగా ప్రయాణాన్ని సాగిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమ మాత్రంగానే ఉంటుంది. జమా ఖర్చులకై దృష్టి సారిస్తారు.


ప్రశాంతమైన మనస్సుతో ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలసిందిగా సూచన. ఎరుపు, పసుపు రంగు వత్తులతో దీపారాధన శ్రేష్టమైనది. ఉత్తరార్థం బాగుంటుంది.


పరిష్కారములు : రవి, కుజ,గురు,శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


ఆగష్టు 2016 : నూతన విద్యా అవకాశాలు, వివాహాది శుభకార్యాలు.


ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఫైల్ మీద అధికార ఆమోదముద్ర పడతాయి. ఇతర భాషల పట్ల, విదేశాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతధంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్ర బృందంలోని ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ సబ్బిడీలను అందుకుంటారు. నూతన విద్యా అవకాశాలు అనుకూలిస్తాయి.


వీసా, పాస్ పోర్ట్ వంటి అంశాలు సానుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. మంచికి వెళితే చెడు ఎదురు అయ్యే పరిస్థితి. ముఖ్య విషయాల్లో ఆచీతూచి అడుగులు వేయండి. సంతాన విషయమై దీర్ఘ ఆలోచనలు చేస్తారు. నరఘోష అధికంగా ఉంది. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి దేవిని పూజించండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉత్తరార్థం బాగుంటుంది.


పరిష్కారములు : రవి,కుజ, గురు, శుక్ర, శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


సెప్టెంబర్ 2016 : ఉద్యోగుల పదోన్నతులు, కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు లభిస్తాయి.


వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగుల పదోన్నతులు సూచన, వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయ వ్యయాల్లో ఏర్పడుతున్న లోటు పాట్లను పూడ్చడానికి సరికొత్త ప్రయత్నాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వివాహాది శుభకార్యాలలో సకుటుంబంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. ప్రజా సంబంధం అధికంగా ఉన్న వ్యాపారుల అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావాలసినటువంటి కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలు పెరుగుతాయి.


వాహానాలు, ఆరోగ్య విషయంలో మెలకు అవసరం. నరఘోష అధికంగా ఉంది.  యజ్ఞభస్మం ధరించండి. ఉత్తరార్థం బాగుంటుంది. ఈ వారంలో అనగా 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది కానీ అది మన భారత దేశంలో కనిపించదు. ఈ గ్రహణ దోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి మరియు శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తి లేని వారు శక్తి మేరకు పూజారికి దక్షిణ ఇవ్వవలెను.


పరిష్కారములు : కుజ, బుధ,శుక్ర,శని,కేతువులకు శాంతులుpisces horoscope 2016


అక్టోబర్ 2016 : ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో విజయం, వ్యాపారాల్లో స్వల్ప లాభం.


ఇంట్లో వారి ఒత్తిడి మేరకు మీకు ఇష్టం లేకపోయినా ఒక పనిని చేయవలసి వస్తుంది. ప్రతిష్టాత్మకమైన ఒక కార్యక్రమానికి గాను ఆహ్వానాలు అందుకుంటారు. ఇష్ట దైవాన్ని సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభం పొందుతారు. సన్నిహితుల సహాయ సహకారాలతో ఇంటి యందు శుభకార్యం నిర్వహిస్తరు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి లాభసూచన. సంతానంతో తెగింపులు , ఐ.ఎ.ఎస్.ఐ.పి.ఎస్, వంటి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.


ప్రభుత్వ పరంగా రావాలసిన కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు లభిస్తాయి. బౌన్స్ అయిన చెక్కులను గ్రహించడం గాని, మీరు ఇచ్చిన చెక్కులు బౌన్స అయ్యే అవకాశం ఉంది. లిగిగేషన్ వ్యవమారాల్లో తలదూరుస్తారు. అయితే నష్టపోతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీని పూజచేయడం చెప్పదగిన సూచన. ఉత్తరార్ధం బాగుంటుంది.


పరిష్కారములు : రవి,కుజ,శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


నవంబర్ 2016 : నూతన వ్యాపారాలు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.


గృహ నిర్మాణాలు చేపడతారు. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. నూతన వ్యాపారాలు పూర్తి చేస్తారు. వీసా, పాస్ పోర్టు వంటి ఒక పురోభివృద్దిలో వుంటాయి. తనఖాలు విడిపిస్తారు. లోన్ ఇన్ స్టాల్ మెంట్ కట్టడంలో జాప్యం జరగుతుంది. స్తిరాస్తుల విలువలు పెరుగుతాయి. ఆశించిన బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన సమస్యలు తీరిపోతాయి.


చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. సినీ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ది సంతృప్తికరంగా ఉంటుంది. రోటీన్ సంతకాలు విషయంలో నమ్మకాలకు తావివ్వకుండా బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించండి. శక్తి కంకణం ధరించండి.


పరిష్కారములు :రవి,కుజ,శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


డిసెంబర్ 2016 : విద్య, వైద్య,విద్యలలో పురోభివృద్ది, ఆధ్యత్మికతపైన దృష్టి సారిస్తారు.


సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా అభివృద్ది గోచ రిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాయిదా పద్దతుల్లో కొనుగోళ్లు సాధిస్తారు. మానసిక ప్రశాంతతకు గాను ఆధ్యాత్మికతపైన దృష్టి సారిస్తారు. యోగ, మెడిటేషన్ ప్రకృతి వైద్యం ఉపకరిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. సాంకేతిక విద్య, వైద్య,విద్యలలో మంచి పురోభివృద్ది కనబడుతుంది. విదేశాలలో వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది.  


లీజులు, లైసెన్సులు పొడిగించ బడతాయి. చెల్లింపులు, రాబడులు తలనొప్పిగా పరిగణిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.  ఇతరులను గుడ్డిగా నమ్మే సూచనలు గోచరిస్తాయి. సహనానకి పరీక్షలు ఎదురు అవుతాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో తొందరపా నిర్ణయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించండి. మహాపాశుపత కంకణం ధరించండి.


పరిష్కారములు : రవి, శుక్ర,శని,కేతువులకు శాంతులు

pisces horoscope 2016


pisces horoscope 2016
READ THIS SIGN IN ENGLISH
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.