ఈ రోజు రద్దీ: సాధారణం
🔱ఈరోజు తేదీ  08.01.2018  సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,
🔱సర్వదర్శనం కోసం 9 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🔱సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది.
🔱కాలినడక భక్తులకు స్లాట్ లో పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.
🔱కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🔱స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🔱ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.
🔱నిన్న జనవరి 07 న 68,690 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.

Image result for tirumala samacharam

‌ ‌
🔱నిన్న 24,239 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
గమనిక:-
• జనవరి 9 మరియు 29వ  తేదీల్లో వృద్ధులు,దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం
• జనవరి 10 మరియు 30వ తేదీల్లో చంటిపిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ప్రత్యేక    దర్శనం.

🔱నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.87 కోట్లు.🔱నిన్న శ్రీవారి వివిధ
ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 11.62 లక్షలు,గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.05 లక్షలు,యస్వీ విద్యాదాన ట్రస్టు: ₹ 5.00 లక్షలు

ఆదివారం సా. 6 గం. సమయానికి:గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :      లేవు
₹ 50 గదులు ఖాళీలు          :      లేవు
₹ 100 గదులు ఖాళీలు        :      లేవు
₹ 500 గదులు ఖాళీలు        :      లేవు
సేవలు లభ్యత:ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :    లేవు
సహస్రదీపాలంకరణ ఖాళీలు :    లేవు
వసంతోత్సవం ఖాళీలు          :    లేవు
ఈ రోజు ఆర్జిత సేవలు లేవు సోమవారం ప్రత్యేక సేవ: విశేష పూజ
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
ఈ రోజు 08.01.2018  సోమవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
తిరుప్పావై పాశురాలు
ఉ.పూ  3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00 మొదటి సహస్రనామార్చన
(ఏకాంతం)
ఉ. 5.30 - 6.30 ప్రత్యేక సేవ:
విశేష పూజ
ఉ. 7.00 - సా. 7.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00  సర్వదర్శనం
రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
         🌸 శ్రీ వేంకటేశ ప్రపత్తి  🌸
      రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
         🍂 రోజూ ఒక ప్రపత్తి  🍂
ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ
శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానౌ
ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 13
తా. ఓ వేంకటేశ్వరా! భూమి పైని, అంతటను చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలవియు, శ్రీ వేంకటాచల శిఖరమునకు అలంకారమైనవియు, జనులందరి మనస్సులకు, నేత్రములకు ఆనందమును కల్గించునట్టివియు అగు నీ పాదములనే శరణు వేడెదను.
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🦑ఓం...నమో...వేంకటేశాయా... 🦑


మరింత సమాచారం తెలుసుకోండి: