ఈరోజు తేదీ *26.02.2018* *సోమవారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *2*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు కంపార్టమెంట్లలో భక్తులుఉదయం *8-8.30* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.

Image result for TIRUMALA TIRUPATI DEVASTHANAM

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*7.30-8* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.నిన్న ఫిబ్రవరి *25* న*74,761* మంది భక్తులకుస్వామివారి దర్శనభాగ్యంలభించినది.‌ ‌నిన్న *30,454* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.26* కోట్లు.

Image result for TIRUMALA TIRUPATI DEVASTHANAM

సోమవారం ప్రత్యేక సేవ:_*విశేష పూజ*ఈ రోజు *26.02.2018 సోమవారం* *ఆలయ నిత్య కార్యక్రమాలు* ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతం ఉ.పూ *3.30 - 4.00*తోమాల సేవ (ఏకాంతం)ఉ. *4.00 - 4.15* కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం) ఉ. *4.15 - 5.00*మొదటి సహస్రనామార్చన(ఏకాంతం)ఉ. *5.30 - 6.30*ప్రత్యేక సేవ:*విశేష పూజ*ఉ. *7.00 - సా. 7.00**సర్వదర్శనం*మ. *12.00 - సా. 5.00*కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవసా. *5.30 - 6.30*సహస్రదీపాలంకరణ సేవరా. *7.00 - 8.00*శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావంరా. *8.00 - 1.00* *సర్వదర్శనం*రా. *1.00 - 1.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. *1.30 ఏకాంతసేవ*

మరింత సమాచారం తెలుసుకోండి: