Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jun 19, 2018 | Last Updated 6:21 am IST

Menu &Sections

Search

తిరుమల సమాచారం : 07.03.2018

తిరుమల సమాచారం : 07.03.2018
తిరుమల సమాచారం : 07.03.2018
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తిరుమల దర్శనం 🔔
🚩ఈ రోజు రద్దీ: సాధారణం 🚩
ఈరోజు తేదీ  07.03.2018  బుధవారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 8.30 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-
నిన్న మార్చి 06 న  67,205 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.నిన్న 21,042 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.74 కోట్లు.


బుధవారం ప్రత్యేక సేవ:సహస్రకలశాభిషేకం ఈ రోజు 07.03.2018 బుధవారం  ఆలయ నిత్య కార్యక్రమాలు ఉదయాత్పూర్వం 2.30 - 3.00  సుప్రభాతం ఉ.పూ 3.30 - 4.00 తోమాలసేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగశ్రవణం (బంగారు వాకిలి లోపల) (ఏకాంతం)ఉ. 4.15 - 5.00 మొదటి సహస్రనామార్చన (ఏకాంతం)

tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-

 
ఉ. 6.00 - 8.00 ప్రత్యేక సేవ: సహస్రకలశాభిషేకం, రెండో అర్చన (ఏకాంతం),ఘంటారావం ఉ. 9.30 - సా. 7.00 సర్వదర్శనం మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ధి, రాత్రి కైంకర్యాలు, 
(ఏకాంతం),
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ



tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.