Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 2:21 pm IST

Menu &Sections

Search

తిరుమల శ్రీవారి సమాచారం : 09.02.2018

తిరుమల శ్రీవారి సమాచారం : 09.02.2018
తిరుమల శ్రీవారి సమాచారం : 09.02.2018
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓం...నమో...వేంకటేశాయా...🔔 శ్రీవారి దర్శనం 🔔
👉ఈరోజు తేదీ  09.03.2018 శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 7 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 10-12 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం  వెలుపలికి రావచ్చు.
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 10 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
     tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-
👉నిన్న మార్చి 08 న 61,013 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.

👉నిన్న 23,962 మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి  భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదుకానుకలు ₹: 2.72 కోట్లు.
🌾నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు .

tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 13.00 లక్షలు.
విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
సర్వశ్రేయా ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
ప్రాణదాన ట్రస్టు: ₹ 6.00 లక్షలు.
👉శుక్రవారం ప్రత్యేక సేవ:అభిషేకం
🦑ఓం...నమో...వేంకటేశాయా... 


tirumla-samacharam,tirumala-tirupati-devasthanams-
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.