ఓం...నమో...వేంకటేశాయా..శ్రీవారి దర్శనం ఈరోజు తేదీ *04.07.2018* *బుధవారం* ఉదయం *6* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *17*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులుసుమారుగా *9* గంటల సమయంలోపు సర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు. ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం *17,000* మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు.

Image result for ttd devasthanam tirumala

తిరుమల లో సర్వదర్శననికి నిన్న *రాత్రి 10* గం!! నుంచి *5వేల* టోకెన్లు కేటాయిస్తారు. తిరుపతి లో సర్వదర్శననికి నిన్న *రాత్రి 12 గం!!* నుంచి *12 వేల* టోకెన్లు కేటాయిస్తారు.స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు సుమారుగా *5* గం!! శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు.కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.స్లాట్స్ మేరకు *ఉ. 9 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*9* తర్వాత గంటలకు దర్శనం సమయం *3* పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న జులై *3* తేదీన*70,667* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *27,680* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 3.47* కోట్లు.: *గమనిక: - భక్తులు ఆధారకార్డు లేక ఓటర్ కార్డు తప్పనిసరి గుర్తింపు కార్డు తీసుకొనిరవలెను._బుధవారం ప్రత్యేక సేవ:_**సహస్రకలశాభిషేకం*_*ఓం...నమో...వేంకటేశాయా...

Image result for ttd devasthanam tirumala

మరింత సమాచారం తెలుసుకోండి: