ప్రపంచ మానవాళి కి ఒక అద్భుత ఇన్స్పిరేషన్ గా నిలిచారు జీసస్ - యేసు క్రీస్తు. ఆయన తన జీవితం లో వేసిన ప్రతీ అడుగూ ఆదర్శం గానే ఉంటుంది. బైబిల్ సమస్తం లో చెప్పిన ప్రతీ అంశం మానవాళి కొనసాగింపు కి ఇచ్చిన ఒక గొప్ప అద్భుత సహాయ గ్రంథం అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు అప్పుడే మొదలు అయిపోయాయి. భారత దేశం తో పాటు అనేక దేశాలలో క్రిస్టమస్ పండగ ని చాలా ఘనంగా జరుపుకుంటారు.

Related image

బంధువుల తో - స్నేహితుల తో ఇళ్ళు అన్నీ కళకళ లాడిపోతాయి. పరస్పరం అభినందించుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, క్రైస్తవుల ఇళ్లను సందర్శించి మరీ శుభాకాంక్షలు తెలుపుకోవడం... ఒక సోదరభావం వెల్లివిరిసే పండగ క్రిస్టమస్‌. పైగా శీతాకాలంలో రావడం వల్ల మంచి అనుకూల వాతావరణం కూడా మంచి అనుభూతులకు ఆలవాలంగా ఉంటుంది. భౌగోళిక ప్రాంతాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు అన్వయించుకుంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా జరుపుకునే పండగ ఇది.

Related image

క్రీస్తు జన్మించిన రోజు కి సంబంధించి అనేక ఘట్టాలని ఆవిష్కరిస్తూ బొమ్మల కొలువులు పెడతారు , పెద్దలూ పిల్లలూ కలిసి యేసు కథలని వింటారు. క్రిస్టమస్ అనేది అత్యంత గొప్ప షేరింగ్ పండగ - షేరింగ్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం. కుటుంబ , బంధు మిత్రుల కలయిక అందమైన అలంకరణ లూ ఆహ్లాదమైన సంగీతం తో కడుపునిండా ఆహారం తో అందరూ కలిసే ఒక గొప్ప పండగ. . ఎరుపు దుస్తులు వేసు కుని తెల్ల గడ్డం పెట్టుకున్న శాంటా క్లాస్‌లు ఇప్పుడు షాపింగ్‌ మాల్స్‌ దగ్గర కూర్చుని పిల్లలకు చాక్లెట్‌లు అవీ ఇస్తూ సంతోష పరుస్తుంటారు.

Image result for christmas santa

ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ చాలా చోట్ల దర్శనం ఇస్తున్నారు కూడా. ఒకప్పటి మీద ఇప్పుడు భారతదేశం లో క్రిస్టమస్ పండగ ని ఘనంగా జరుపుకుంటున్నారు. అన్ని సంస్కృతుల కలయిక గా భారతదేశం చాలా ముందుకు వెళుతోంది అనడానికి ఇదే తార్కాణం అని చెప్పుకోవాలి. 

ఒకప్పటికంటే ఇప్పుడు గ్రాండ్ గా భారత్ లో క్రిస్టమస్ - ఎందుకలా ?

ప్రపంచ మానవాళి కి ఒక అద్భుత ఇన్స్పిరేషన్ గా నిలిచారు జీసస్ - యేసు క్రీస్తు . ఆయన తన జీవితం లో వేసిన ప్రతీ అడుగూ ఆదర్శం గానే ఉంటుంది. బైబిల్ సమస్తం లో చెప్పిన ప్రతీ అంశం మానవాళి కొనసాగింపు కి ఇచ్చిన ఒక గొప్ప అద్భుత సహాయ గ్రంథం అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు అప్పుడే మొదలు అయిపోయాయి. భారత దేశం తో పాటు అనేక దేశాలలో క్రిస్టమస్ పండగ ని చాలా ఘనంగా జరుపుకుంటారు. బంధువుల తో - స్నేహితుల తో ఇళ్ళు అన్నీ కళకళ లాడిపోతాయి. పరస్పరం అభినందించుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, క్రైస్తవుల ఇళ్లను సందర్శించి మరీ శుభాకాంక్షలు తెలుపుకోవడం... ఒక సోదరభావం వెల్లివిరిసే పండగ క్రిస్టమస్‌. పైగా శీతాకాలంలో రావడం వల్ల మంచి అనుకూల వాతావరణం కూడా మంచి అనుభూతులకు ఆలవాలంగా ఉంటుంది. భౌగోళిక ప్రాంతాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు అన్వయించుకుంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా జరుపుకునే పండగ ఇది. క్రీస్తు జన్మించిన రోజు కి సంబంధించి అనేక ఘట్టాలని ఆవిష్కరిస్తూ బొమ్మల కొలువులు పెడతారు , పెద్దలూ పిల్లలూ కలిసి యేసు కథలని వింటారు. క్రిస్టమస్ అనేది అత్యంత గొప్ప షేరింగ్ పండగ - షేరింగ్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం. కుటుంబ , బంధు మిత్రుల కలయిక అందమైన అలంకరణ లూ ఆహ్లాదమైన సంగీతం తో కడుపునిండా ఆహారం తో అందరూ కలిసే ఒక గొప్ప పండగ. . ఎరుపు దుస్తులు వేసు కుని తెల్ల గడ్డం పెట్టుకున్న శాంటా క్లాస్‌లు ఇప్పుడు షాపింగ్‌ మాల్స్‌ దగ్గర కూర్చుని పిల్లలకు చాక్లెట్‌లు అవీ ఇస్తూ సంతోష పరుస్తుంటారు. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ చాలా చోట్ల దర్శనం ఇస్తున్నారు కూడా. ఒకప్పటి మీద ఇప్పుడు భారతదేశం లో క్రిస్టమస్ పండగ ని ఘనంగా జరుపుకుంటున్నారు. అన్ని సంస్కృతుల కలయిక గా భారతదేశం చాలా ముందుకు వెళుతోంది అనడానికి ఇదే తార్కాణం అని చెప్పుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: