టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి, కోచ్ అనీల్ కూంబ్లే ల మధ్య సఖ్యత లేదన్న విషయం మీద కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని హడావిడి చేశారు. అయితే ఈ వార్తలకు హాట్ గా రిప్లై ఇచ్చాడు కొహ్లి అంతా అనుకున్నట్టుగా తనకు కూంబ్లేతో ఎలాంటి విభేదాల్లేవని వెళ్లడించాడు.  


అంతేకాదు తనకు కూంబ్లేకు మధ్య విభేదాలున్నాయని వస్తున్న కథనాలతో ఒళ్లు మండిపోతుందంటూ ఫైర్ అయ్యాడు కొహ్లి. రేపు జరుగబోయే పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొహ్లి కూంబ్లేతో గొడవపై పై విధంగా స్పందించారు. ఇలాంటివన్ని ఎవరో కావాలని పుట్టిస్తారని అన్నాడు.   



మరింత సమాచారం తెలుసుకోండి: