ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ ఎంతో మంది ప్రేక్షకులను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నెలకొల్పేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పేందుకు  శ్రమిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ ప్రయత్నాల్లో సంచలన రికార్డు కాదు కదా చెత్త  రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు కొన్ని కొన్ని సార్లు క్రికెట్లో జరుగుతూ ఉంటాయి. కొత్త రికార్డు నెలకొల్పాలనుకుంటే...  చెత్త  రికార్డు నెలకొల్పి నిరాశ చెందుతుంటారు ఆటగాళ్ళు. 

 


 ముఖ్యంగా బౌలర్స్ అందరూ ఎప్పుడెప్పుడు బ్యాట్మెంటన్ వికెట్లు పడగొట్టాలా...  తక్కువ పరుగులకే కట్టడి చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో  కొన్ని కొన్ని సార్లు కొంత మంది బౌలర్లు విజయం సాధిస్తే... కొన్ని కొన్ని సార్లు తమదైన స్టైల్లో రాణించలేక చిత్త  ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పరుగులను దార పోస్తూ ఉంటారు. దీంతో అతి చెత్త రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి చెత్త రికార్డు ఒకటి నమోదైంది. అయితే ఈ చిత్రం రికార్డు నమోదు అయింది ఇప్పుడు కాదు 1990 సంవత్సరంలో. 

 

 కానీ ఇప్పటి వరకు ఈ చెత్త  రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు అని చెప్పాలి. ఇంతకీ ఈ చెత్త  రికార్డు ఏమిటంటే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్నది ఈరోజే.  చెత్త రికార్డు వెల్లింగ్టన్ కు చెందిన రాబర్ట్ వన్స్ పేరిట ఉంది. 1990 ఫిబ్రవరి 20వ తేదీన కాన్బెర్రా తో జరిగిన మ్యాచ్ లో చెత్త  రికార్డు నమోదు అయింది. ఒకే ఓవర్లో 17 నోబాల్స్  తో పాటు.. 20 బంతులు  వేశారు. కాగా  క్రికెట్ లో  ఇప్పటి వరకు ఇదే చెత్త గణాంకాలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: