టీం ఇండియా గ్రేట్ వాల్ గా పిలవబడే క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కు ఓ వీరాభిమాని చేసిన పనికి భయం వేసిందట. తన ఇంటికి వచ్చి మరి అల్లరి చేసిన అమ్మాయిని తాను గ్రుతు తెచ్చుకుని మరి ఇంటవ్యూలో చెప్పాడు ద్రవిడ్. అప్పటికే ఓ లాంగ్ టూర్ ముగించుకుని ఇంటికి వచ్చిన ద్రవిడ్ పొద్దున్నుంచి సాయంత్రం