సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజం మరొకరు రారు ఉండరు..సచిన్ కి గొప్ప క్రికెటర్ అని ఎంత పేరు ఉందొ అంతకంటే ఎక్కువగా మంచి మనిషి అనే పేరుకూడా ఉంది..సహజంగానే ఎవరైనా ఏ రంగంలో అయినా సరే తమకంటే ముందుకు వెళ్తుంటే ఈర్ష్య పడే వాళ్ళు అనేకమంది ఉంటారు..అది మానవ సహజం అయితే సచిన్ అందరి క్రీడా కారులుగా ఎప్పుడు ఆలోచించలేదు..టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహించాడు..అయితే తాజాగా కోహ్లీ పై చేసిన కామెంట్స్ సచిన్ వ్యక్తిత్వానికి నిదర్సనం..వివరాలలోకి వెళ్తే..

 Image result for sir garfield sobers trophy kohli

ప్రపంచ క్రికెట్ అసోసియేషన్( ఐ సీసీ) విడుదల చేసిన వార్షిక అవార్డులలో ఇప్పుయు భరత్ క్రికెట్ ఆటగాడికి  గుర్తింపు రావడం అములోనే మొదటి స్థానంలో నిలవడం ఎంతో గొప్ప విషయం.... 2017 సంవత్సరానికి గాను ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను కోహ్లి దక్కించుకున్న సంగతి తెలిసిందే..అయితే ఈ అవార్దులపై సచిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు..కోహ్లీ పై సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు..కోహ్లీ అన్ని అవార్డులు గెలవడంలో పెద్దగా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు..కోహ్లీ వాటిని పొందటానికి అన్ని విధాలా అర్హుడు అని తెలిపాను అన్నాడు.

 Image result for sachin kohli

ఈ సంధర్భంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోహ్లీకి అభినందనలు తెలిపాడు..ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నీకు అర్హత ఉంది కాబట్టే సదరు అవార్డును గెలుచుకున్నావ్‌. అంటూ సచిన్ చేసిన త్వీట్ మరో సారి సచిన్ ఓ ఉన్న మంచి మనసుని తెలిపుతాయి...అంతేకాదు మరొకవైపు విశేషమైన టాలెంట్‌ ఉన్న క్రికెటర్ల గౌరవ సూచకంగా ఇచ్చే ఐసీసీ “సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌”  ట్రోఫీని  సైతం కోహ్లి గెలుచుకున్నాడు...ఈ సంతోష సమయంలో భారత జట్టు కెప్టెన్ కోహ్లీకి ఇంటా, బయట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: