రోహిత్ శర్మ ఈ మధ్యకాలంలో తన ఆటలో ఎంతో మెరుగైన చక్కటి ప్రతిభని కనబరుస్తున్నాడు. మూడు మూడు టీ20ల సిరీస్‌లో మెరుపు శతకం బాదిన రోహిత్ శర్మ.. టీ20ల్లో భారత్ తరుపున  అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మాంచి ఫాం లో ఉన్నాడు..అయితే రోహిత్ శర్మ పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు..

 Image result for rohith sharma sunil gavaskar

భారత మాజీ ఓపెనర్  వీరేంద్ర సెహ్వాగ్‌ని తలపించేలా రోహిత్ శర్మ బ్యాటింగ్ ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు..వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో మెరుపు శతకం బాదిన రోహిత్ శర్మ.. టీ20ల్లో భారత్ తరుపున  అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నాడు.

 Image result for rohith sharma sunil gavaskar

హిట్టింగ్‌ సమయంలో అతడ్ని నిలువరించడం ప్రత్యర్థి బౌలర్లకి కష్టమని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్‌పై వన్డే, టీ20 సిరీస్‌ల్లో రోహిత్ శర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒకసారి రోహిత్ శర్మ లైనే అందుకుంటే అతడిని నిలువరించడం ప్రత్యర్థి బౌలర్లకి కష్టమేనంటూ ప్రసంసలు కురిపించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: