Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 1:14 pm IST

Menu &Sections

Search

యువీ రిటైర్మెంట్ పై మాజీ లవర్ కామెంట్.. సోషల్ మీడియా లో వైరల్

 యువీ రిటైర్మెంట్ పై  మాజీ లవర్ కామెంట్.. సోషల్ మీడియా లో వైరల్
యువీ రిటైర్మెంట్ పై మాజీ లవర్ కామెంట్.. సోషల్ మీడియా లో వైరల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారత్ జట్టు  సుదీర్ఘ విరామం తరువాత ప్రపంచ కప్ గెల్చుకోవడం లో కీలక పాత్ర పోషించిన  సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ కు బి సీసీ ఐ సరైన వీడ్కోలు పలుకలేదన్న వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే, యువీ రిటైర్మెంట్ పై ఆయన మాజీ ప్రేయసి కిమ్ శర్మ చేసిన కామెంట్ ఇప్పుడు  సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన ఖడ్గం సినిమా లో హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన కిమ్ శర్మ ను  యువీ పీకల్లోతులు ప్రేమించాడు.


ఇద్దరు పెళ్లి కూడా చేసుకోనున్నారని  ఒక దశలో ప్రచారం కూడా జరిగింది. అయితే కిమ్ శర్మ ను కోడలు గా  చేసుకోవడానికి యువీ తల్లి షబ్నమ్ అంగీకరించలేదని, అందుకే యువీ, కిమ్ తో తెగతెంపులు చేసుకున్నాడని సన్నిహితులు చెబుతుంటారు. కిమ్ తీరు నచ్చక యువీ నే ఆమెను కాదనుకున్నాడని మరికొందరు అంటుంటారు. అయితే ఇందులో నిజం ఏదైనా కిమ్, యువీ లకు  వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి. కిమ్ ను తాను పెళ్లి చేసుకునేది ఉండే కానీ ఆలా జరగలేదని, ఇప్పుడు తాను మరొకర్ని పెళ్లి చేసుకుందని ఆమె గురించి మాట్లాడడం సరికాదంటూ ఒక ఛానెల్ ప్రసారమైన షో లో యువీ, కిమ్ పట్ల తన కున్న  ప్రేమను బహిర్గతం చేశాడు.


 ఇది జరిగిన కొన్నాళ్ళకు యువీ, హిజల్ కిచ్ ను పెళ్లి చేసుకున్నాడు. తాజా గా యువీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తరుణం లో హిజల్ కిచ్ సోషల్ మీడియా లో చేసిన పోస్టు కు కిమ్ శర్మ స్పందిస్తూ మీ (యువీ, హిజల్ ) ఇద్దరి జీవితాల్లో  వెలుగులు నిండాలి అంటూ రిప్లే ఇచ్చింది. దీనితో కిమ్ శర్మ కామెంట్స్ కు తెగ లైక్ లు వెల్లువెత్తుతున్నాయి .


yuvaraj-kimsharma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు షాక్ ఇచ్చేందుకు  బీజేపీ   స్కెచ్
అఖిలప్రియ కు షాకిచ్చిన జగన్
కాళేశ్వరం ప్రారంభోత్సవం సరే ... మరి  హరీష్ రావు ఎక్కడ ?
కేసీఆర్ కంటే జగన్ బెటరంటున్న టి- ఉద్యోగులు
కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల
ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే
హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
బోల్డ్ కంటెంట్ చిత్రం లో  అమలాపాల్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
తేజ్ ను తొక్కేసే ప్రయత్నం చేసిన అరవింద్ ?
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.