Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 9:26 am IST

Menu &Sections

Search

ధోని కూడా ఎందుకు ఇలా అయ్యాడు !

ధోని కూడా ఎందుకు ఇలా అయ్యాడు !
ధోని కూడా ఎందుకు ఇలా అయ్యాడు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆటలో భావోద్వేగాలను ధోని దాచుకున్నంతగా మరెవరు దాచుకోరంటే అతిశయెక్తి కాదు. కప్పు అందుకుంటున్న సమయంలో సాధారణంగా కనిపించాడు. ఇక కొన్ని టోర్నీల్లో భారత జట్టుకు పరాభవాలు ఎదురైనపుడు కూడా ధోని మామూలుగానే ఉన్నాడు. సంతోషం, కోపం, బాధ.. వేటినీ అతను బయటపడనివ్వడు. అలాంటివాడు బుధవారం కన్నీళ్లలో పెవిలియన్ చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


ఘోర పరాభవం తప్పదనుకున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జడేజాతో కలిసి అద్భుతంగా పోరాడిన ధోని.. భారత జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఐతే పది బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన స్థితిలో రెండో పరుగు తీయడానికి విశ్వ ప్రయత్నం చేసిన ధోని.. త్రుటిలో క్రీజును చేరుకోలేక రనౌటైపోయాడు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ప్రపంచకప్‌తో ధోని రిటైరవుతాడన్నది అందరి అంచనా. టోర్నీలో భారత్ ప్రస్థానం ముగిసింది కాబట్టి ధోనికి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా భావిస్తున్నారు.


భారత్‌ను గెలిపించలేకపోయాననే బాధ.. ఇక్కడితో తన కెరీర్ ముగిసిందన్న ఉద్వేగం కట్టలు తెంచుకుని ధోని అంతటి వాడికే కన్నీళ్లు తెప్పించేసినట్లున్నాయి. పెవిలియన్‌కు నడిచొస్తున్న సమయంలో ఉబికి వస్తున్న కన్నీళ్లను అతి కష్టం మీద ధోని ఆపుకుంటున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హెల్మెట్ వేసుకుని ఉండటం వల్ల క్లియర్‌గా కన్నీళ్లు కనిపించలేదు కానీ.. అతను ఏడుస్తున్న సంగతి మాత్రం స్పష్టమైంది. 

ms-dhoni
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !