Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 11:46 am IST

Menu &Sections

Search

అది చెయ్యాలంటే ఓపిక ఉండాలి : కేఎల్ రాహుల్

అది చెయ్యాలంటే ఓపిక ఉండాలి : కేఎల్ రాహుల్
అది చెయ్యాలంటే ఓపిక ఉండాలి : కేఎల్ రాహుల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంటిగ్వాలోకి సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తన ఆటపై నిరాశ చెందాడని టీమిండియా క్రికెటర్ రాహుల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ బాలేదని చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి.  


అయితే తన బ్యాటింగ్‌తో పాటు టెక్నిక్‌కు సంబంధించి రాహుల్‌ స్పందిస్తూ అతని బ్యాటింగ్ టెక్నిక్ లో ఎలాంటి లోపం లేదని చెప్పుకొచ్చాడు. అయితే అతని స్కోర్ భారీగా మారకపోవడం అతనికి నిరాశ కల్గిస్తుందని అతను చెప్పాడు. రాహుల్ మాట్లాడుతూ 'నేను బాగా ఆడుతున్న, కానీ ఓపిక కూడా ఉండాలి 80 బంతుల్లో 38 పరుగులు చేశాను ఎక్కువ బంతులు ఆడితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. 


తదుపరి టెస్టులో ఓపికతో అది ఎక్కువ రన్స్ సాదించేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్. వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన రాహుల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. 


kl-rahul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ 'పవన్ కళ్యాణ్ 'కి ఎవరైనా కాస్త చెప్పండయ్య : విజయసాయి రెడ్డి
గ్రీన్ టీ తాగితే ఇన్ని నష్టాల ? సైజ్ జీరో అమ్మాయిలకు ఈ కష్టాలు తప్పవా ?
భారీగా పడిపోయిన బంగారం ధర ..
భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ..
ప్లీజ్ ఉమా.. కొద్ది రోజులు ఓపిక పట్టు: విజయసాయి రెడ్డి
చట్టాలు చేసేవాళ్ళను తయారుచేసే వాళ్ళే పంచాయతీలు చేస్తే ఎలా ?
హవ్వా 'ఎస్వీయూ' నీకిది తగునా ?
రాజధాని కోసం పవన్ కళ్యాణ్ దీక్ష ..ఎందుకు ఈ దీక్ష ?
'జగన్ 100 రోజుల పాలన'పై పవన్ కళ్యాణ్ 'ప్రెస్ మీట్'..
ఆ కార్డు ఉంటె పెట్రోల్, డీజిల్ ఉచితం..
భారీగా తగ్గిన బంగారం ధర..
బాబోయ్.. రోజు వాడే టూత్ పేస్ట్ వల్ల ఇన్ని నష్టాల ?
అండ్ ది 'విన్నర్' ఈజ్ : గ్యాంగ్ లీడర్
నాని గ్యాంగ్ లీడర్ : సకుటుంబ కామెడీ డిటెక్టివ్ చిత్రం.
'ఛలో ఆత్మకూర్' అనే చెత్త సినిమాను తీసి అట్టర్ ప్లాప్ అయ్యాడు ..
దేవుడి ప్రసాదం 'పులిహోర' తిని 85 మందికి అస్వస్థత..
'మేక'కి జరిమానా.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
మంగళగిరిలో నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు..
పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు : బొత్స
చంద్రబాబు చిల్లర వేషాలు వెయ్యద్దు ..
'బంగారు లడ్డు' వేలం చివరకు ఎంత పలికిందంటే ..!
తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు 1,00,00,116 విరాళం..
మా రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు..
జీతం కోసం వెళ్తే వేశ్యా వాటికలో అమ్మేసిన యజమాని ..
బాబోయ్ .. లీటర్ పాలు 140 రూపాయిల ?
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ కట్టాల్సిందే : కేటీఆర్
హిమాచల్ ప్రదేశ్ 'గవర్నర్'గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
'పచ్చ గొంతు'తో జగన్ పాలనని తీవ్రంగా విమర్శించిన సుజనా చౌదరి..
ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష..
ఎన్నిరోజులు నిర్బంధంలో ఉంచి నన్ను ఆపుతారో నేను చూస్తా : చంద్రబాబు
చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు' యాత్రను అడ్డుకున్న పోలీసులు ..
చెల్లిని 'ఫిలిం స్కూల్'కి సాగనంపిన జాన్వీ కపూర్..
ట్రాఫిక్ జరిమానాలను భారీగా తగ్గించిన సీఎం ..
కులం ఆధారంగా గొప్పవాడివి కాలేవు : లావణ్య త్రిపాఠి
జరిమానా చూసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మృతి ..
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. నటి ఊర్మిళ రాజీనామా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED