దూరదర్శన్ అంటాం కానీ అది 1990 స్ లో వాళ్ళకి ఒక అందమైన ఛానెల్. ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగుండేవి. చూసే కొద్ది చూడాలి అనిపించే రేంజ్ లో ఆ సీరియల్స్ ఉండేవి. ఇంకా ఇంకా చూడాలి అనిపించేవి. అందుకే అందరూ ఆ సీరియల్స్, అందులో ప్రోగ్రామ్స్ చూడటానికి ఇష్టపడేవాళ్లు. 

 

IHG

 

ఇంకా నిజంగా చెప్పాలి అంటే అప్పట్లో ఒక్క దూరదర్శన్ తప్ప ఇంకా ఏ ఛానెల్ ఉండేది కాదు. అందుకే అందరూ దురదర్శ్ ఛానెల్ ఈ చూసేవాళ్ళు. ఇంకా ఒక్కటే అవ్వడం వల్ల ఛానెల్ కూడా క్వాలిటీగా కూడా బాగా మెయిన్ టెయిన్ చెయ్యడం చేసేది. అందుకే ఈ ఛానెల్ కు చాలా మంది ఫ్యాన్స్. చూసే కొద్ది చూడాలి చూడాలి అనే రేంజ్ లో సీరియల్స్ ఉంటాయి అవి. 

 

IHG

 

ఇంకా ఇప్పట్లో వందలకొద్దీ సీరియల్స్.. కానీ ఒక గంట కూడా మంచి అర్ధం ఉన్న సీరియల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ రావు.. అన్ని అర్ధం పర్ధం లేని సీరియల్స్, న్యూస్ మాత్రమే వస్తాయి. ఒక్కటే వున్నా చాలా హుందాగా వున్నా ఛానల్ ఏ దూరదర్శన్. మరి అలాంటి దూరదర్శన్ లో అప్పట్లో పెద్దవాళ్ళను పిల్లలను అలరించిన ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఆనందో బ్రహ్మ 

 

కిట్టి గడు 

 

శక్తి మ్యాన్ 

 

మర్యాద రామన్న 

 

ఋతురాగాలు 

 

న్యూస్ 

 

రవి శంకర్ 'స్ న్యూస్ 

 

చిత్రలహరి 

 

మహాభారత్ 

 

ది జంగిల్ బూక్ 

 

డక్ టేల్స్ 

 

విక్రమ్ ఔర్ వెతల్ 

 

హి మ్యాన్ అండ్ ది మాస్టర్స్ అఫ్ యూనివర్స్ 

 

మాల్గుడి కథలు 

 

వేయి పడగలు 

 

సిందా బాద్ 

 

అలీఫ్ లైలా 

 

పంచతంత్ర 

 

జై హనుమాన్ 

 

సురభి 

 

చందమామ 

 

మిస్టరీ 

 

అల్ట్రా పూల్టా 

 

తెనాలి రామ 

 

చంద్రకాంత్ 

 

ఓం నమ శివాయ

మరింత సమాచారం తెలుసుకోండి: