కొన్ని సీరియల్స్ మొదట్లో చాలా బాగుంటాయి. ఇంకా ఇంకా చూడాలి అని అనిపించే రేంజ్ లో ఆ సీరియల్స్ ఉంటాయి. అలాంటి సీరియల్స్ ని ఎవరు మిస్ చేసుకోవాలి అని కూడా అనుకోరు. అయితే ఏ సీరియల్ అయినా కూడా ఒక సంవత్సరం బాగుంటుంది.. రెండు సంవత్సరాలు బాగుంటుంది.. కానీ ఐదేళ్లు పదేళ్లు సాగిస్తూనే ఉంటారు. 

 

IHG

 

మీరు నమ్ముతారో లేదో 2011 నుండి ఇప్పటి వరకు ఒక సీరియల్ నడుస్తూనే ఉంది.. ఆ సీరియల్ లో దాదాపు 7 తరలు మారారు. అంటే కథ అయిపోవడం.. హీరో హీరోయిన్ చనిపోవడం.. వాళ్ళ పిల్లలు పెద్ద అవ్వడం.. మళ్లీ ప్రేమ కథ, పగలు , ప్రతీకారాలు ఉండడం ఇలా దాదాపు ఏడు తరలు మారింది. ఆ సీరియల్ ఏ మనసు మమతా. 

 

IHG

 

 

ఇలా ఎన్నో సీరియల్స్ సంవత్సరాలు సంవత్సరాలు పూర్తవుతుంది కానీ సీరియల్ మాత్రం పూర్తి అవ్వదు. ఒక్క సంవత్సరం చూడటమే సోది లా అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా ఇన్ని సంవత్సరాలు ఒకే సీరియల్ అంటే ఎలా చూస్తున్నారో ఏమో అబ్బా. సరే ఓకే. ఈ టీవీ సీరియల్స్ అన్ని అంతే తెలుసా? 

 

IHG

 

ఒక్కో సీరియల్ ఎంత కాదు అన్న సంవత్సరాలు సంవత్సరాలు నడుస్తుంది. ప్రొగ్రమ్స్ ఎంత బాగుంటాయో సీరియల్స్ అంత సోది ఉంటాయి. చూస్తే చిరాకు వచ్చే సీరియల్స్ అవి. ప్రస్తుతం జనాలు అంత కూడా ఈ టీవీ ప్రోగ్రామ్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు. దీని కారణం ఈ టీవీ ప్రోగ్రామ్స్ బాగుంటాయిని.  

మరింత సమాచారం తెలుసుకోండి: