మన భారత్ లో అతి తక్కువ ధరకే సూపర్ ఫోన్స్ అందించడంలో షియోమీ మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి స్మార్ట్ ఫోన్స్ లో షియోమీ సూపర్ కెమెరా ఫోన్స్ అతి తక్కువ ధరకే వస్తున్న సూపర్ ఫోన్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
1. రెడ్ మీ నోట్ 8
ఈ రెడ్ మీ నోట్ 8 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,499. ఈ స్మార్ట్ ఫోన్ కు 48 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ ఉన్నాయి. ఇంకా సెల్ఫీ కెమెరాకు 13 మెగాపిక్సెల్ ఉంది.
2. రెడ్ మీ నోట్ 7 ప్రో
ఈ రెడ్ మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ధర: రూ.9,999. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా + 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్.
3. రెడ్ మీ కే20 ప్రో
ఈ రెడ్ మీ కే20 ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో 48 మెగాపిక్సెల్ కెమెరా + 13 మెగాపిక్సెల్ కెమెరా + 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్.
4. ఎంఐ ఏ3
ఈ ఎంఐ ఏ3 ధర.. రూ.11,999గా నిర్ణయించారు. అందులో 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 686 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయ్. ఇంకా ఇందులో సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్.
5. రెడ్ మీ నోట్ 7ఎస్
ఈ రెడ్ మీ నోట్ 7ఎస్ ధర.. రూ.8,999గా నిర్ణయించారు. 48 మెగాపిక్సెల్ కెమెరా + 5 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఇంకా అందులో సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్.
6. రెడ్ మీ కే20
ఈ రెడ్ మీ కే20 స్మార్ట్ ఫోన్ ధర.. రూ.19,999గా నిర్ణయించారు. ఈ కెమెరా 48 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ ఉన్నాయి. ఇంకా అందులో సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్.
7. రెడ్ మీ నోట్ 9 ప్రో
రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ధర.. రూ.12,999గా ఉంది. ఇందులో కెమెరా 48 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. అందులో సెల్ఫీ కెమెరా.. 16 మెగాపిక్సెల్.