నోకియా.. ఈ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే చైనా స్మార్ట్ ఫోన్లు బీభత్సంగా వచ్చాయి కానీ.. అప్పట్లో ఈ ఒక్క స్మార్ట్ ఫోన్ ఏ కదా! ప్రతి ఒక్కరి చేతిలో ఓ నోకియా ఫోన్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ ఫోన్ల డిమాండ్  కాస్త ఇప్పుడు తగ్గింది. అయితే ఎంత డిమాండ్ తగ్గినా ఎప్పటికి అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు కాస్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయ్. 

 

IHG

 

అయితే ఇప్పుడు మరో బేసిక్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ బేసిక్ స్మార్ట్ ఫోన్ నోకియా 2 వీ టెల్లా పేరు మీద రూపొందుతుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కొత్త వెర్షన్ లా కనిపించింది. 

 

IHG

 

నోకియా 2 వీ టెల్లా స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే,

 

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్,

 

వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. 

 

వెనుకవైపు ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 

 

ఇంకా ఈ నోకియా 2 వీ టెల్లా స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.3,000గా నిర్ణయించారు. 

 

IHG With MediaTek Helio A22 SoC, 2GB <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAM POTHINENI' target='_blank' title='ram-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ram</a> Spotted on ...

 

అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: