ఆపిల్ ఐఫోన్.. ఈ ఫోన్ గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరు ఈ ఫోన్ కొనాలి అని అనుకుంటారు. కానీ 70 శాతం మంది కొనలేరు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అతి ఖరీదైనది కాబట్టి. కొందరు మాత్రమే ఫోన్లను కొనగలరు. ప్రపంచంలోనే అతి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఇవి. ఇంకా అలాంటి ఈ ఐఫోన్ ఇప్పటి వరకు ఎన్నో మోడల్స్ ని రిలీజ్ చేసింది. 

 

IHG

 

అలాంటి ఆపిల్ సంస్ద ఇప్పుడు ఐఫోన్‌ 12 సిరీస్‌ డిజైన్‌లో ఎన్నో సంచలన మార్పులు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంది. అవి ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. మామూలుగా ఐఫోన్‌ 12 అంచులు గుండ్రంగా ఉండటం సాధారణం. కానీ ఈ గుండ్రటి డిజైన్‌ స్థానంలో చదునైన అంచులగా మార్చనుంది. ఇంకా ప్రస్తుతం కొత్త డిజైన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. 

 

IHG'All-New' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CUSTARD APPLE' target='_blank' title='apple-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>apple</a> iPhones Revealed

 

ఇంకా ఆపిల్ ఆఫోన్ కు సంబంధించిన క్యాడ్‌ స్కెచెస్‌, మౌల్డ్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలను నీట్ గా చూస్తే ఐఫోన్ 12 లో మార్పులు స్పష్టం కనిపిస్తాయి. ఇంకా ఐఫోన్ 12 డిజైన్ ఐపాడ్‌ ప్రో డిజైన్‌కు చాలా దగ్గరగా ఉంది అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=IPHONE' target='_blank' title='iphone-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>iphone</a> 12 specs leak was huge – let's talk about the ...

 

ఇంకా అంతేకాకుండా ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో కొత్త మోడళ్లు వైరల్ గా మారాయి. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ల డిజైన్ పక్కన పెడితే ఐఫోన్‌ 12 లైన్‌లోని నాలుగు మోడళ్లు మూడు వేరు వేరు స్ర్కీన్‌ సైజుల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. యాపిల్‌ ఐఫోన్‌ 12.. 5.4 స్క్రీన్, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 12 మ్యాక్స్‌ 6.1 స్క్రీన్, ప్రీమియమ్‌ ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌ 6.7 ఇంచుల డిస్‌ప్లేలతో స్మార్ట్ ఫోన్లు లభించనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: