జియో ప్రకటించిన వెల్కం ఆఫర్ కి దేశ వ్యాప్తంగా భారీ స్పందన కనపడుతోంది. జియో సిం కార్డ్ ని సొంతం చేసుకోవడం కోసం జనాలు ఎగబడిన సంగతి తెలిసిందే. సిం కోసం గంటల పాటు లైన్ లలో నిలబడ్డ జనాలు కాస్త కష్టపడిన్ అయినా ఫ్రీ సిం కార్డ్ ని గెలుచుకుంటున్నారు. జియో వినియోగదారులంతా ప్రస్తుతానికి వాయిస్ కాల్స్ ని, ఫ్రీ డేటాని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, జియో వినియోగదారులు ఓ విషయంలో కొంచెం కేర్ ఫుల్