సంచలనాలకి కేంద్ర బిందువు అయిన రిలయన్స్ జియో సంస్థ మరొక బంపర్ ఆఫర్ తో ముందుకు రావడానికి సిద్దం అవుతోంది. వచ్చీ రావడమే ప్రత్యర్ధి టెలీకాం సంస్థలకి గుబులు పుట్టించిన ఈ జియో ఇప్పుడు రోజుకొక రకంగా వారికి షాక్ ఇస్తోంది. తాజాగా తన ఉచిత అపరిమిత కాల్స్ ఆఫర్ను మార్చి తర్వాత మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.