వివో స్మార్ట్ ఫోన్ భారత మొబైల్ మార్కెట్ లోకి వచ్చిన అనతి కాలంలోనే ఒక్క సారిగా భారత మార్కెట్ లో చొచ్చుకుని పోయింది..ఇప్పుడు మొబైల్ రంగంలోనే వీవో ఫోన్ ఎంతో ప్రత్యేకమైన మొబైల్స్ గా గుర్తించబడ్డాయి. ఇదిలాఉంటే వీవో కంపెనీ తన భారత కస్టమర్లని మరింతగా ఆకట్టుకోవడానికి ఆధునాత ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్స్ ని మార్కెట్ లోకి దింపుతోంది.

 Image result for vivo z3i

అయితే తాజగా వీవో మొబైల్ మార్కెట్ లోకి తాజాగా Z3I  పేరుతో స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది త్వరలో భారత్‌లోనూ  ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.25,600 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుందని అంతేకాక ఇందులో ఎన్నో రకాలుగా ఆకట్టుకునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది..

 Image result for vivo z3i

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే..

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్

డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

మీడియాటెక్ హీలియో పి60 ఆక్టాకోర్ ప్రాసెసర్,

 6 జీబీ ర్యామ్,

128 జీబీ స్టోరేజ్,

256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

డ్యుయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 5.0, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ.

 


మరింత సమాచారం తెలుసుకోండి: