మొబైల్ ఈ పదం తెలియని వారు బహుశా ఎవరూ ఉండరేమో. స్త్రీ జీవితంలో HE , HE జీవితంలో స్త్రీ లేకుండా అయిన గడిపేయచ్చు కాని వారి ఇద్దరి జీవితాల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా గడపడం ఈరోజుల్లో సాధ్యం అయ్యే పని కాదు. అన్ని రకాల సౌకర్యాలు స్మార్ట్ ఫోన్ లో అందుతూ ఉన్నాయి. అయితే మొబైల్ తో చాలా ప్రయోగాలు చేయవచ్చనే విషయం ఎంతమందికి తెలుసు అంటే చాలా మందికి తెలియదు. కేవలం ఫోన్ పట్టుకునే విధానం ద్వారా మీ జాతకం మొత్తం చెప్పెయచ్చట...అయితే ఫోన్ పట్టుకోవడానికి జాతకానికి సంభంధం ఏమిటి అనేకదా మీ సందేహం..సరే ఆ వివరాలలోకి వెళ్తే..

 Image result for Horoscope in mobile

 

చేతివేలు తో ఇలా పట్టుకునే వారు..

జీవితంలో ఎటువంటి సమస్యనైనా సరే అవలీలగా అధిగామిస్తారట. కాన్ఫిడెన్స్ అనేది వారికి అత్యంత బలంగా ఉంటుందట. అంత తొందరగా ఎవరికీ  దగ్గర కారట. ఒకవేళ దగ్గర అయితే లైఫ్ లాంగ్ వదిలి పెట్టరట.

 

 

చేతి వేలుతో స్క్రోల్ చేసేవారు...

 చేతి వేలుతో పట్టుకుని దాని స్క్రోల్ చేస్తూ టైపు చేసేవారు చాలా సెన్సిటివ్ గా ఉంటారని. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అందరి మనసులని కొల్లగొడుతారని , భందాలని తొందరగా విడిపోకుండా కాపాడుకుంటారని , అందరిని కలుపుకుని పోయే స్వభావం కలవారిగా ఉంటారట.

 

రెండు వేళ్ళతో టైపు చేసేవారు....

 రెండు వేళ్ళతో టైపింగ్ చేస్తూ ఉండేవారు ఎలాంటి సమస్యలని అయినా సరే అధిగమించే కెపాసిటీ ఉన్నవారుగా ఉంటారట.పనులు చేయడంలో కాని , ఇచ్చిన పనిని చక్కదిద్దతంలో కాని వారికి వారే పోటీగా ఉంటారట.అయితే పని చేసినా ఎదుటి వారి మనసుని గెలుచుకోవడంలో వీక్ గా ఉంటారాట.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: