వన్ ప్లస్ వన్ మొబైల్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచ మార్కెట్ లో స్థిరపడింది. ఇప్పటి వరకూ వచ్చిన వెర్షన్లకంటే కొత్తగా ఎంతో అధునాతమైన టెక్నాలజీ తో తన మొబైల్ ఫ్యాక్టరీ నుంచీ సరికొత్త వన్ ప్లస్ 7 ఆవిష్కరించనుంది.వన్‌ప్లస్‌ నుంచి వస్తున్న సరి కొత్త మొబైల్ ఎంతో స్మూత్ గా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని ఆ సంస్థ సిఈవో తెలిపారు. ఈ నెల మే 14న  వన్ ప్లస్ 7 ఫోన్ల లాంచింగ్ ను బెంగుళూరులో చేయనున్నారు.

OnePlus 7 Pro Pre-Booking Begins on Amazon India - Sakshi

ఈ లాంచింగ్ లో వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో, వన్‌ప్లస్‌ 7 ప్రో 5జీపేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తాజా ఫాస్టెస్ట్ ఫోన్ ఫీచర్స్ ని ఒకసారి పరిశీలిస్తే. 

వన్ ప్లస్ 7 ప్రో ఫీచర్స్

6.7 ఇంచ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌
3120x1440 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
6/12 జీబీ ర్యామ్, ‌128/256 జీబీ స్టోరేజ్‌,
48+8 ఎంపీ  డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా
16  ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఈ నెల 14 నుంచీ ఈ  కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్ క్లూజివ్ గా ఈ మొబైల్ ఫోన్ లని విక్రయించనుంది. విక్రయించనుంది.ఇప్పటికే అమెజాన్‌  ప్రైమ్‌ మెంబర్లకు ఈ అవకాశం అందుబాటులో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: