ఒకప్పటి మొబైల్ దిగ్గజం నోకియా గత కొంత కాలంగా మళ్ళీ మొబైల్  టెక్నాలజీ రంగంలో పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అందరికి అందుబాటులో ఉండేలా వివిధ రకాల మోడల్స్ లో ఫోన్స్ అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా నోకియా సరికొత్త మోడల్స్ ని మార్కెట్ లోకి విడుదలకు రంగం సిద్దం చేసింది.

Image result for nokia 3.1a 3.1c

నోకియా 3.1ఎ, 3.1సి లను త్వరలో విడుదల చేయనుంది. ఈ రెండు సరికొత్త మొబైల్స్ లో భిన్నమైన కలర్ ఆప్షన్లలో లభ్యం అవనున్నాయి. నోకియా 3.1ఎ బ్లాక్ కలర్‌లో విడుదల కానుండగా, నోకియా 3.1 సి వైట్ కలర్ ఆప్షన్‌ లలో లభ్యం కానున్నాయి. ఇక ఫీచర్ విషయానికి వస్తే..

Image result for nokia 3.1a 3.1c

3.1 ఎ /  3.1 సి  ఫీచర్లు :

5.45 డిస్ప్లే తో , 720 x 1440 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈఫోనే.  స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 - జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ తో పాటు ఆండ్రాయిడ్ 9.0 పై,  8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 2900ఎంఏహెచ్ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: