Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:03 am IST

Menu &Sections

Search

Jio కి షాక్ ఇచ్చిన BSNL..!!!

Jio కి షాక్ ఇచ్చిన BSNL..!!!
Jio కి షాక్ ఇచ్చిన BSNL..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నెట్ ప్రపంచంలో తనకంటూ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న జియో సంచలనాలు సృష్టించడంలో ఎప్పుడూ ముందుంటుంది. డేటా ప్రపంచంలో జియో ని డీ కొట్టే పరిస్థితి ఏ నెట్వర్క్ కి లేదనుకుంటున్న తరుణంలో ఒక్క సారిగా జియో కి షాక్ ఇస్తూ BSNL కళ్ళు చెదిరేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంతటి ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా సరే తన విలువైన కష్టమర్లని పోగొట్టుకోవడానికి సిద్దంగా లేమని భావించిన BSNL అందుకు తగ్గట్టుగా సరికొత్త డేటా ప్లాన్స్ ని విడుదల చేసింది.

 bsnl-151-data-plan

తాజాగా BSNL తమ ఖాతా దారుల కోసం 151 అభినంధన్ ప్లాన్ ని ప్రవేసపెట్టింది.ఈ ప్లాన్ ద్వారా ప్రీ పైడ్ యూజర్స్ వాయిస్ కాల్స్ తో పాటు డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మార్కెట్లో డేటా ఆఫర్స్ కి పోటీగా ఈ తాజా ఆఫర్ ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. గతంలో మొత్తం వ్యాలిడిటీ తో 1 జీబీ డేటా అందించిన కంపెనీ ఇప్పుడు అదే డేటాని 1. 5జిబీ కి పెంచింది.

 bsnl-151-data-plan

ఇదిలాఉంటే మరో వైపు రిలయన్స్ జియో 148 రూపాయలకే 1. 5జిబీ ని అందిస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే జియో 4G డేటాని జియో మాత్రమే అందిస్తుంటే BSNL మాత్రం 3G డేటాని అందిస్తోంది. కొన్ని కొన్ని చోట్ల మాత్రం BSNL 4G డేటాని అందించడం కొంత వెనుకబడుతోందనే చెప్పాలి. ఏది ఏమైనా డేటా దిగ్గజానికి BSNL మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి.


bsnl-151-data-plan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
10th పాస్ తో....ఏపీ పోస్టాఫీసులలో భారీ...ఉద్యోగాలు...!!!!
అమెరికాలో రోడ్లపైకి వేలమంది టీచర్స్...రీజన్ ఏంటంటే...!!!
నోకియా లేటెస్ట్ ఫీచర్స్ ఫోన్ కేవలం రూ. 8,499/-
FCI లో మేనేజర్ ఉద్యోగాలు...ఆఖరుతేదీ...
ఛి..ఛి..లండన్ లో భారత పరువు తీసిన ఎన్నారై...!!!
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 540 ఉద్యోగాలు...!!!
అక్కడ బికినీ బ్యాన్..కానీ ఓ మహిళ సాహసం చేసింది....చివరికి...
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..