Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 12:39 am IST

Menu &Sections

Search

నాలుగు కెమెరాల‌తో ఒప్పో `రెనో2`.. ధ‌ర తెలిస్తే షాక్‌..

నాలుగు కెమెరాల‌తో ఒప్పో `రెనో2`.. ధ‌ర తెలిస్తే షాక్‌..
నాలుగు కెమెరాల‌తో ఒప్పో `రెనో2`.. ధ‌ర తెలిస్తే షాక్‌..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చైనా దిగ్గజ మొబైల్ సంస్థ OPPO ఈ ఏడాది ఏప్రిల్‌లో షాంఘైలో జరిగిన కార్యక్రమంలో OPPO తన మొదటి రెనో సిరీస్ ఫోన్‌లను ప్రవేశపెట్టింది. తాజాగా కంపెనీ ఇప్పుడు రెనో 2 సిరీస్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 28 న భారతదేశంలో జరిగే లాంచ్ కార్యక్రమంలో రెనో 2 సిరీస్‌ను ఆవిష్కరించనున్నట్లు OPPO ప్ర‌క‌టించింది.


OPPO విడుదల చేసిన టీజర్ ద్వారా వెళ్లే రెనో 2.. మెరుగైన 20x జూమ్ గురించి ప్రగల్భాలు పలుకుతుంది. OPPO యొక్క అధికారిక టీజర్ ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాల‌తో..  20X జూమ్తో రానున్నట్లు 'ఒప్పో' పేర్కొంది. డిజైన్ పరంగా రెనో 2 ప్రస్తుత రెనో ఫోన్‌లకు చాలా భిన్నంగా ఉండ‌నుంద‌ని సూచించారు. వెనుక కెమెరా లే అవుట్ భిన్నంగా ఉన్నప్పటికీ, ఇది ముందు భాగంలో షార్క్ ఫిన్ పాపప్ కెమెరా కలిగి ఉంటుంది. 


ఈ క్ర‌మంలోనే దీనిపై అంచ‌నాలు బాగా పెరిగాయి. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 40,000లకు పైగా ఉంటుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. రెనో 2 సిరీస్ వెనుక భాగంలో నిలువుగా ఉంచిన క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. మీరు సెల్ఫ్ పోర్ట్రెయిట్ తీయాలనుకున్నప్పుడల్లా సెల్ఫీ కెమెరా పైనుండి బయటకు వస్తుంది. రెనో ఫోన్ అండర్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 


క్వాల్కామ్ 700 సిరీస్ ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9పై వర్షన్ క‌లిగి ఉంటుంది. OPPO రెనో 2 6.43 అంగుళాల AMOLED డిస్ల్పేతో,  2,400 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుందని సూచించారు. క్వాడ్ కెమెరా 48 మెగా పిక్సల్..డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 16 మెగా పిక్స‌ల్‌ సెల్ఫీ కెమెరా, రాత్రి పూట ఫొటోలు తీసుకునేందుకు వీలుగా అల్ట్రా డార్క్ మోడ్ ఉంటుంది. 4,065 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం క‌లిగి ఉంటుంద‌ని తెలుస్తోంది.


oppo-reno-2-price
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మందు తాగితే లావు అవుతారా.. నిజ‌మెంతా..?
టేస్టీ టేస్టీ `రొయ్యల కిచిడీ`
ఈ గింజలు తింటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు..
గంజే క‌దా అని తీసిప‌డేకండి.. ఎందుకంటే..
కుంకుమ పువ్వు వాడుతున్నారా.. అయితే..
చాక్లెట్స్‌కు మతిమరుపుకు లింక్ ఏంటో తెలుసా..
ఎంతో సులువుగా పండ‌గపూట `పాల తాలికలు`
సబ్జా గింజలకు.. మధుమేహానికి లింక్ ఏంటి..?
త‌ల‌కు నూనె పెట్టే ముందు.. ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..
గుమ్మడి పండు.. ఔషధాలు మెండు..
`డ్రై ఫ్రూట్స్` అతిగా తింటే ఈ ముప్పు త‌ప్ప‌దు..
క్రిస్పీ క్రిస్పీ `ప‌నీర్ ప‌కోరా`
ఈ జ్యూస్‌తో జ్వ‌రానికి చెక్ పెట్టేయండి..
బ్రెడ్, బన్, పిజ్జా లాంటివి తింటే కాన్సర్ ఫ్రీ.. ఎలాగంటే..?
`డ్రై ఫ్రూట్స్‌`తో అందం.. ఆరోగ్యం..!
ఆముదం ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఎంతో సులువుగా `వంకాయ రొయ్యల క‌ర్రీ`
డయాబెటిస్ లక్షణాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..
దాల్చిన చెక్క‌తో అదిరిపోయే బ్యూటీ సీక్రెట్స్‌..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.