Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 5:42 am IST

Menu &Sections

Search

ఏం చేసినా ఎనిమిది రోజుల్లోనే.. లేకపోతే చిమ్మచీకటే

ఏం చేసినా ఎనిమిది రోజుల్లోనే.. లేకపోతే చిమ్మచీకటే
ఏం చేసినా ఎనిమిది రోజుల్లోనే.. లేకపోతే చిమ్మచీకటే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గంటలు గడుస్తున్నాయి. రోజులు మారిపోతున్నాయి. ఐనా విక్రమ్‌ నుంచి ఉలుకు పలుకు లేదు. ఏం చేసినా.. మరో వారం రోజులే. ఆ తర్వాత అంతా చీకటే. ఈ లోపే ల్యాండర్‌ జాడ కనుక్కోవాలి. లేదంటే 14 రోజులు ఆగాల్సిందే. దీంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇస్రో. ఇండియన్‌ డీప్ స్పేస్ నెట్‌ వర్క్ ద్వారా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఇటు నాసా సాయం కోరింది. 


ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇస్రో. మరో 8 రోజుల్లో చంద్రుడి దక్షిణధృవం చీకటిమయంగా మారనుంది. ఆ తర్వాత విక్రమ్ సోలార్ ప్యానెళ్లను ఓపెన్ చేయడం చాలా కష్టం. దీంతో ఈలోపే ల్యాండర్‌ను గుర్తించి ట్రేస్‌ చేయాలనే పట్టుదలతో ఉంది. డీప్‌ స్పేస్ నెట్‌వర్క్‌ ద్వారా రేడియో తరంగాలను పంపిస్తోంది. 


ఇటు నాసా కూడా రంగంలోకి దిగింది. రెండు రోజులుగా డీప్ స్పేస్ నెట్‌వర్క్  కేంద్రాల ద్వారా నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ చంద్రుడిపైకి సిగ్నల్స్‌ పంపిస్తోంది. విక్రమ్ ల్యాండర్‌ను ఉత్తేజపర్చేందుకు శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్వీని పంపించింది. ఎర్త్ మూన్ ఎర్త్ మీదుగా 2103.7 మెగాహెడ్జిల సిగ్నల్ చంద్రుడిపై పడి తిరిగి భూమికి చేరిందంటూ నాసా శాస్త్రవేత్త ట్వీట్ చేశారు. 


ఐనప్పటికి ఇప్పటి వరకూ  విక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. దీంతో ఆర్బిటార్‌ కక్ష తగ్గించి..ట్రేస్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆర్బిటార్‌లో ఉన్న అత్యాధునిక, హైరెజల్యూషన్ కెమరాలతో ఫొటోలు తీసి.. ఎక్కడుందో తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఐతే.. అది అంత ఈజీ కాదు. కక్ష తగ్గిస్తే... ఆర్బిటార్ జీవితకాలం తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 



Within eight days of what happened .. Otherwise
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహారాష్ట్ర, హర్యానాలో వార్‌ వన్‌సైడేనా?
హుజూర్‌నగర్‌ ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌
తెలుగు రాష్ట్రాల్లో నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు
చుస్తుంటే... ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగేలా ఉందే.. !
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై విష ప్రయోగమా!
జర్నలిస్టులను నడివీధిలో పరుగెత్తించి మరీ..!
ఉగ్రవాదుల్ని భారత్‌లోకి పంపాలని చూస్తున్న పాక్‌ !
మరో ఎన్నికల హామీ అమలుకు జగన్ ఆదేశం
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంలో ఊరట
ఎట్టకేలకు బోటు బయటికొచ్చింది.. ఎనిమది మృతదేహాలు బయటపడ్డాయ్..!
తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టను..!
ఎట్టకేలకు సిక్కుల కల ఇక నెరవేరినట్టే..!
సామాన్యులకు స్వాగతం పలుకుతున్న ఎత్తైన యుద్ధక్షేత్రం
శ్రీవారి భక్తులకు శుభవార్త
నెల్లూరు జిల్లా రైతులకు కొత్త కష్టాలు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.