Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 4:48 pm IST

Menu &Sections

Search

'వాట్సప్'లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్..!

'వాట్సప్'లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్..!
'వాట్సప్'లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
'వాట్సప్' ఇప్పుడు ఈ యాప్ లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు. ఒకప్పుడు మెసెజ్ పెట్టాలంటే రూపాయి కట్టవుతుంది అది ఇది అని ఆలోచించే ప్రజలు ఇప్పుడు క్షణాల్లో వంద మెసెజ్ లను పెట్టేస్తుతున్నారు. ఇది ఎవరి వల్ల జరిగింది. వాట్సాప్ అనే ఒక యాప్ వల్ల. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న, తెలపాలన్న మనం ఉపయోగించేది వాట్సాప్. ఇప్పుడు ప్రతిది వాట్సాప్ వల్లే జరుగుతుంది.    


అయితే వాట్సప్ లో ఎప్పటికప్పుడు కొత్తగా తయారవుతుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ ని రిలీజ్ చేస్తూ యాప్ యూజర్లను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇలా ఒక్కసారి కాదు.. వాట్సాప్ నిర్వాహకులు ఎప్పుడు కొత్త కొత్త ఫీచర్లపై పరిశోధనలు చేసి వాటిని యూజర్ల ముందు రిలీజ్ చేస్తుంటారు. ఆ మార్పులతో వాట్సాప్ వినియోగదారులు అంత ఆనందపడుతారు. 


ఆలా యూజర్లకు మరో సంతోషాన్ని ఇచ్చేనందుకు వాట్సాప్ రెడీ అయ్యింది. అది ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి. మనం ఏదైనా వాట్సాప్ మెసెజ్ ఇప్పుడు ఒక గంటలో ఇద్దరి వైపు డిలేట్ చేసుకోవచ్చు కదా.  అయితే ఆ మెసెజ్ డిలీట్ చేసిన అటు వైపు డెలీట్డ్ అని పడుతుంది. కానీ ఇప్పుడు ఆలా కాదు కొత్తగా ఓ ఫీచర్ తెచ్చిపెటింది వాట్సాప్. ఇప్పుడు కొత్తగా 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా 2.19.275 వర్షన్‌లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. మరి ఈ ఫీచర్ ఎలా ఉండబోతుందో చూడాలి. 


new feature in whatsapp messenger
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య ..కేసీఆర్ ఇంకా దిగిరావాల్సిందే
బ్రేకింగ్‌ : ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత
ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ...
పవన్ కళ్యాణ్ మంచోడు కానీ చంద్రబాబుతో స్నేహం చేసి చెడిపోయాడు
మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని : చంద్రబాబు
చీకటి పొత్తులను ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు..
నా తప్పు తెలుసుకున్న.. కాళ్లు పట్టుకోనైనా సరే తప్పు సరిదిద్దుకుంటా : చంద్రబాబు
బాబోయ్ బంగారం ధర ఇంత .. ?
దీపావళి బంపర్ ఆఫర్ ... భారీగా ఆఫర్లు ఇస్తున్న నగల దుకాణాలు
వాహనదారులకు గుడ్ న్యూస్ : మళ్ళి భారీగా దిగొచ్చిన పెట్రోల్ డీజల్ ధరలు
జియో నుంచి మరో బంపర్ ఆఫర్..!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
చలికాలంలో చుండ్రుకు గుడ్ బై చెప్పండి ఇలా ..
విటమిన్ డి లోపం వల్ల అనారోగ్యం ..!
డైయాబెటిస్ ఎవరికి వస్తుంది ? ఎందుకు వస్తుంది ?
హోంగార్డుల జీతాన్ని భారీగా పెంచిన సీఎం జగన్
ఆర్టీసీ సమ్మెవల్ల ఆత్మహత్యలు మొదలయ్యాయా?
శాంసంగ్‌ నుండి మరో అద్భుతమైన ఫోన్‌ ..
ఎస్బిఐ నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? అయితే ఇలా చెయ్యండి
ఆర్టీసీని విలీనం చేస్తాం అని హామీ ఇవ్వలేదు : పువ్వాడ అజయ్
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
బొప్పాయితో అందానికి ఎంత మంచిదో తెలుసా ?
ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి ..!
ఉదయం లేవగానే నీళ్లు తాగితే ఎం అవుతుందో తెలుసా ?
పొంగిపొర్లుతున్న హుస్సేన్ సాగర్..భయం గుప్పిట్లో జనం
జ్వరాలు, వర్షాలు, ట్రాఫిక్: హైదరాబాదుడే ?
అంతర్జాతీయ బాలికా దినోత్సవం.. బాలికలను రక్షించుకోవాలి
మరో వారంలో నిలిచిపోనున్న ఎయిరిండియా సేవలు..!
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ...
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
మళ్ళి తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు..!
చంద్రబాబు మూతి మీద అట్లకాడ కాల్చి వాత పెట్టాలి.. !
కన్నకూతురిపై అత్యాచారం ఆపై .. ఛీఛీ !!
రవాణా ఏర్పాట్లపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.