వైద్యో నారాయణి అన్నారు మన పెద్దలు . అది అక్షరాలా నిజం చేసింది ఓ డాక్టరమ్మ. దేశానికీ సేవచేసే వారిలో సైనికులు, పోలీస్ వారు మరియు వైద్య వృత్తిలో ఉండేవారు ఎప్పుడును ముందువరుసలో ఉంటారు .వీరికి మనము ఏమ్ చేసినా తక్కువే . దేశానికీ ఆపదవచ్చిందంటే వీరు ఖచ్చితంగా ముందుంటారు.వీరి సేవ వెలకట్టలేనిది. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి ఆపదవచ్చినా వీరు కచ్చితంగా తమ నిస్వార్ధ సేవ నందిస్తారు. ఏడునెలల గర్భవతి తన విధులను నిర్వర్తించడానికి ఏడు నెలల గర్భాన్ని సైతం లెక్కచేయకుండా విధుల్లోకి హాజరైంది . ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యించి
7 నెలల గర్భవతి అయిన కూడా వెనుకడుగు వేయకుండా కరోనా తో పోరాటం చేసే అభాగ్యులను తన వైద్యంతో బాగుచేయాలనే దృఢనిచ్చయంతో ఏమాత్రం భయపడక నిస్వార్ధ సేవనందించడానికి వచ్చిన ఈ ధీర వనితకు ఎన్ని సార్లు సెల్యూట్ చేసిన తక్కువే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ గర్భంలోని శిశువును సైతం ఆ సేవలో భాగం చేస్తున్న తల్లి నీకు జోహారులు. వీరి సేవలనుఎన్ని సార్లు కొనియాడినా తప్పులేదు ...
Doesn’t matter how many times do we praise the services of frontline warriors. Stands out from the lot, is this 7-month pregnant doctor is all out to treat Covid patients.
— Santosh Kumar J (@MPsantoshtrs) April 17, 2020
Salutes to her🙏.#TheyStayOutForYou#YouStayHomeForThem#StayHome #StaySafe #LockdownToKnockdownCovid19 pic.twitter.com/WYvdfd3w88