శృంగార‌మ‌నేది ఏ భార్య భ‌ర్త‌ల మ‌ధ్య అయినా స‌రే కీల‌క పాత్ర పోషిస్తోంది. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం అంత ప‌టిష్టంగా ఆలుమ‌గ‌లు ఇద్ద‌రూ హ్యాపీగా ఉంటార‌ని ఇటు పెద్ద‌లు అటు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక్కో మ‌నిషికి ఒక్కోర‌క‌మైన ఇష్టాలు ఉంటాయి. అలాగే దంప‌తులైనంత మాత్రాన ఎవ‌రికి వారికి ఇండివిడ్యూవ‌ల్ ఇష్టాలు ఉండ‌కూడద‌నేమి లేదు. అందులోనూ శృంగారం విష‌యంలో స్ప‌ష్ట‌మైన అభిప్రాయాలు ఇరువురికి ఉంటే చాలా బావుంటుంది. చాలా మంది భార్యభర్తలకు ఈ విషయంలో కొన్ని అంచనాలు ఉంటాయట. ఈ విషయంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు బ‌య‌ట ప‌డ్డాయి.

 

ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. అందుకు కొంద‌రు ఆడ‌వారు ఇష్ట‌ప‌డ‌తారు. మ‌రికొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. ఇక వాటిలో అమ్మాయిల‌కు బాగా నచ్చేది మాత్రం ఒక యాంగిల్‌. దీన్ని అమెరికా మ‌రియు బ్రిట‌న్‌లో దాదాపు 2000 దంప‌తుల పై ఇష్టా ఇష్టాల పై డాక్ట‌ర్లు చేసిన స‌ర్వే ఇది. అమ్మాయిలు వెలికిలా ప‌డుకున్న ఉన్న భంగిమ‌ను బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. అయితే.. మహిళ పై భాగాన ఉండి.. పురుషుడు కింద బాగాన ఉండే భంగిమలో.. స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతార‌ని.

 

 దాన్ని మ‌హిళ‌లు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ని స‌ర్వేలో తేలింది. ఆ త‌ర్వాత డాగీ స్టైల్‌. జంతువుల మాదిరిగా లైంగిక ప్రక్రియలో పాల్గొనేడానికి అంగీకరిస్తారని ఈ సర్వే తెలిపింది. ‘69’ తరహాతోపాటు భావ‌ప్రాప్తి పొందుతార‌ని భావిస్తున్నారు. ఫాంటసీలు, సాహసోపేత పద్దతుల పట్ల ఆసక్తి ఉన్నా టేబుల్‌పై సెక్స్ పట్ల మహిళలు మక్కువ చూపుతారట. అలాగే టేబుల్ యొక్క టాప్ మీద ప‌డుకుని సెక్స్ చేయ‌డం ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఇలా ర‌క ర‌కాల సెక్స్‌లో పాల్గొంటూ వారి ఇష్టా ఇష్టాల‌ను చెప్పుకోవ‌డం నేటి త‌రానికి ఫ్యాష‌న్‌గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: