పౌరసత్వ సవరణ బిల్లు 2019 పై నిన్న లోక్సభలో దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం అర్ధరాత్రి బిల్లు ఆమోదం పొందింది. చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాలు ఈ బిల్లు ను వ్యతిరేకించాయి. ప్రతిపాదిత చట్టం ప్రకారం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ వర్గాల వారు, డిసెంబర్ 31, 2014 వరకు ఎంతమంది అయితే భారత్ లోకి అక్రమంగా ప్రవేశించారో ఇప్పడు వారిని అక్రమ వలసదారులుగా పరిగణించకుండా భారతీయ పౌరసత్వం ఇస్తారు. బిల్లు మత ప్రాతిపదికన తయార