తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ....పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. దీంతోపాటుగా ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే, తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎంపీలపై తెలంగాణకు చెందిన బీజేపీ పార్