దిశ కేసులో విచారణ, దర్యాప్తుల పరంపర కొనసాగుతోంది. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మందితోస్పెష ల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ను ఏర్పాటుచేసింది. ప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్ కౌంటర్‌పై దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జీవో విడుదల చేసింది . దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ఇదిలాఉండగా, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీ య మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్చార్సీ) బృందం ఆదివారం కూడా విచారణ కొనసాగ