ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో మళ్ళీ పొలిటికల్ హీట్ పెరిగింది. రాజధాని అమరావతి పై ఇటు ప్రతిపక్ష టీడీపీ అటు అధికార వైసీపీ పోటాపోటీగా అమరావతిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్, ఆర్ఎస్పీ నుంచి జానకి రాములు, ఫార్వార్డ్ బ్లాక్ ,లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు, రాజధాని ప్రాంతప్రజలు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తాము రాలేమని చెప్పారు. విజయవాడ ఏ1 కన్